Ramesh39 Posted October 24, 2016 Share Posted October 24, 2016 ‘రైతు’లో రాష్ట్రపతి? ప్రస్తుతం తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు 101వ చిత్రం కోసం కసరత్తులు మొదలెట్టేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్ణ ‘రైతు’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తరవాత ‘రైతు’ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల బాలకృష్ణ, కృష్ణవంశీ... అమితాబ్‌ని కలసి ‘రైతు’ కథ గురించి చర్చించారు. అప్పటి నుంచీ ఈ సినిమాలో బిగ్‌బీ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయంపై తెలుగు చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా చర్చించుకొంటున్నాయి. ‘రైతు’లో అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి పాత్రలో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతు నాయకుడిగా బాలకృష్ణ రాష్ట్రపతిని కలుసుకొనే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, ఆ పాత్ర కోసమే అమితాబ్‌బచ్చన్‌ని సంప్రదించారని తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted October 24, 2016 Share Posted October 24, 2016 :terrific: Link to comment Share on other sites More sharing options...
KING007 Posted October 24, 2016 Share Posted October 24, 2016 Raithu story ante raithula problems gurinche kada untundi, Manam govt lo undi ilanti movie testhe negative impact untundemo ani doubt ga undi.. idhi kevalam na doubt matrame..... DONT TAKE IT WRONG............ Link to comment Share on other sites More sharing options...
MRP Posted October 24, 2016 Share Posted October 24, 2016 :terrific: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.