Jump to content

#NTR నాటిన చెట్టుకి 64 ఏళ్ళు

vinayak

Recommended Posts

#NTR నాటిన చెట్టుకి 64 ఏళ్ళు....మహానుభావుడు నిజంగా కారణజన్ముడు..తాను ఏది చేసినా ఒక చరిత్రే.. తెలుగుజాతి నడక నడత మార్చినవాడు...చిన్న విత్తు ఎంతటి పెద్ద వటవృక్షమై ఎన్ని తరాలకి నీడ నిస్తుందో...తాను చేసిన ప్రతి ఆలోచన తెలుగుజాతికి నీడ నిచ్చే వటవృక్షాలుగా మారి తెలుగుప్రజల జీవితాలకి వెలుగురేఖలు అయ్యాయి....

మన ఆలోచనలు..ఆ ఆలోచనల ఫలితాలు నలుగురికి ఉపయోగపడేలా మనల్ని మనం మలుచుకోవటమే జీవితం.... మన Sneha Hasthaalu ద్వారా నాటుతున్న కొన్ని వందల మొక్కలు కూడా భవిష్యత్తులో ఇలా నలుగురికి నీడతో పాటు స్ఫూర్తిని కూడా నింపుతాయి అని ఆశిద్దాం.....

Link to comment
Share on other sites

Sneha Hasthaalu ? meeru kudaa mokkalu naatuthunnaaraa vinayak bro ? 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...