OnlyTDP Posted September 8, 2016 Share Posted September 8, 2016 హైదరాబాద్ : గత రాత్రి కేంద్రం ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలని వైసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తర్వాత ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని అన్నారు. కేంద్రంలో కొనసాగుతున్న టీడీపీ మంత్రులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సాధిస్తామన్న చంద్రబాబు ప్యాకేజీకి ఎలా ఒప్పుకుంటారని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన అన్నారు. Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted September 8, 2016 Share Posted September 8, 2016 mana rastrani patina daridram ante veede. But TDP is lucky having this Jaffa as Opposition leader. Link to comment Share on other sites More sharing options...
kumar_tarak Posted September 8, 2016 Share Posted September 8, 2016 Veedokadu Link to comment Share on other sites More sharing options...
KING007 Posted September 8, 2016 Share Posted September 8, 2016 ee SS vishayam lo evariki pedda debba tagalabotundo GVMC lo decide avutundemo.... lets see........ Link to comment Share on other sites More sharing options...
chaitu_ntr Posted September 8, 2016 Share Posted September 8, 2016 jagan anna Link to comment Share on other sites More sharing options...
OnlyTDP Posted September 8, 2016 Author Share Posted September 8, 2016 Veedi bonda. Lofer jaffa Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.