Jump to content

Thinadaniki Grass Ledu Kani Deeniki Scotch kavali


LuvNTR

Recommended Posts

With Chicken 65.

 

మందు.. ముక్క ఈ పొట్టేలు లెక్క 

 

 

సాధారణంగా పొట్టేలు నీళ్లు తాగుతుంది. చెట్ల ఆకులు, గడ్డి తింటుంది! కానీ ఈ పొట్టేలు మాత్రం చికెన్‌ను లొట్టలేసు కుంటూ తినేస్తుంది. కూల్‌డ్రింకులో మందు కలిపి పాలపీక తగిలించి నోటి కందిస్తే బాటిల్‌ దించకుండా తాగేస్తుంది!! ఇక ఆదివారం ఈ రెండూ లేకపోతే చిందులు తొక్కుతూ శివాలెత్తిపోతుంది. అంతేకాదండోయ్‌ దీనికి దమ్ముకొట్టే అలవాటు కూడా ఉంది. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం కొండ మూరుకు చెందిన పువ్వాడ వెంకట నారాయణకు చెందినది ఈ పొట్టేలు. ఆయనే దీనికి ఇవన్నీ అలవాటు చేశారు. ఏదో ఒక ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంటానని ఆయన బదులిస్తున్నారు.
- అద్దంకి
 
17slkSH.jpg
 
Rkqcrmf.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...