sonykongara Posted February 16, 2017 Author Share Posted February 16, 2017 వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి సమీక్ష అమరావతి: వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటు చేసే అంశంపై గురువారం అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. తొలి దశలో 12 జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 53 మునిసిపాలిటీల నుంచి 4471 టన్నుల చెత్త ద్వారా 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 10, 2017 Author Share Posted May 10, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 10, 2017 Author Share Posted May 10, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 10, 2017 Author Share Posted May 10, 2017 Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted May 10, 2017 Share Posted May 10, 2017 PR & IT minister testing electric vehicles for Solid waste management. Towards clean villages , Clean technology Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 11, 2017 Author Share Posted May 11, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 18, 2017 Author Share Posted May 18, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 13, 2017 Author Share Posted July 13, 2017 మార్చికల్లా వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేయాలి: సీఎం ఈనాడు అమరావతి: రాష్ట్రంలో పది క్లస్టర్లలో వ్యర్ధాల నుంచి ఇంధన ఉత్పత్తిని వచ్చే మార్చి 31లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం సమీక్షించిన ఆయన దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్దేశించిన గడువులోగా విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి అన్నారు. రాజమండ్రి, ఒంగోలులో మరో రెండు కస్టస్టర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి పనుల పురోగతిపై తానే స్వయంగా సమీక్షిస్తానని ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, తాడేపల్లిగూడెం, గుడివాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం క్లస్టర్ల వారీగా పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఘన వ్యర్ధాల తరలింపు వాహనాల ప్రారంభం పురపాలక, నగరపాలక సంస్థల్లోని ట్రాన్స్ఫర్ స్టేషన్ల(టీఎస్) నుంచి డంపింగ్ యార్డు (ల్యాండు ఫిల్ సైట్)లకు ఘన వ్యర్ధాలను ప్రజలకు అసౌకర్యం ఏర్పడకుండా రవాణా చేసే అత్యాధునిక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఘన వ్యర్ధాల యాజమాన్య నిబంధనలు-2106 ప్రకారం చెత్తల తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తల మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంస్థ 140 వాహనాలను సమకూర్చి పురపాలక, నగరపాలక సంస్థలకు అందిస్తోంది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా తెప్పించిన 15 వాహనాలను జెండా వూపి సీఎం ప్రారంభించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 13, 2017 Author Share Posted July 13, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 13, 2017 Author Share Posted July 13, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 15, 2017 Author Share Posted August 15, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 12, 2017 Author Share Posted October 12, 2017 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 28, 2018 Share Posted April 28, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted April 28, 2018 Share Posted April 28, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 1, 2018 Author Share Posted May 1, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted May 10, 2018 Share Posted May 10, 2018 స్వఛ్చ గ్రామాలకు బాటలు వేస్తూ...చెత్త నుండి సంపద సృష్టి ఏడాదికాలంలో 759 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు 63,548 వర్మి కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుతో దేశంలో రెండో స్థానం నిన్నటివరకు వ్యర్థ పదార్థం... నేడది ఆదాయమార్గం Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 14, 2018 Author Share Posted May 14, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted May 29, 2018 Share Posted May 29, 2018 Having a look at new e-rickshaws which will be used to collect waste in all panchayats. Chottoor is shifting from Diesel autis to ecofriendly e-autos. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted May 31, 2018 Share Posted May 31, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 10, 2018 Share Posted June 10, 2018 12 smart Dustbins installed in Vijayawada on an experimental basis If its turns out to be successful then govt will install them throughout the state Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted June 15, 2018 Author Share Posted June 15, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 22, 2018 Share Posted June 22, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 24, 2018 Share Posted June 24, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 25, 2018 Share Posted June 25, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 25, 2018 Share Posted June 25, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 25, 2018 Share Posted June 25, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 27, 2018 Share Posted June 27, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 28, 2018 Share Posted June 28, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted June 28, 2018 Share Posted June 28, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 11, 2018 Author Share Posted July 11, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now