Jump to content

Recommended Posts

  • 5 weeks later...
Posted


International Institute of Digital Technology to come up in AP

Vijayawada, June 1:  

The Information Technology Department of Andhra Pradesh government will establish International Institute of Digital Technology, with five ‘schools of excellence’, at temple town Tirupati.


  • 5 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 2 months later...
  • 3 weeks later...
Posted
తొలి ‘డిజిటల్‌’ వర్సిటీ తిరుపతిలో..
 
హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ రంగంలో విశ్వవిద్యాలయాలన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తిరుపతిలో ఈ వర్సిటీ నిర్మాణ పనులు వేగంగా చేపడుతోంది. ఇందులో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అడ్మిషన్లు నిర్వహిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
  • 1 month later...
  • 1 month later...
  • 4 weeks later...
Posted
ఐఐడీటీలో రెండో బ్యాచకి రిజిస్ట్రే‌షన్లు: జేఏ చౌదరి
 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ (ఐఐడీటీ)లో రెండో బ్యాచ శిక్షణకు ఆదివారం నుంచి పేర్లు నమోదు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ సలహాదా రు జేఏ చౌదరి తెలిపారు. విశాఖపట్నం లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన ప్రపంచానికి అవసరమైన సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన టెక్నాలజీలపై ఈ కోర్సులో శిక్షణ ఇస్తారన్నారు. ఏడాది కోర్సులో 50 సీట్లు మాత్రమే వున్నాయని, ఫీజు రూ.5 లక్షలని వివరించారు. అఖిల భారత స్థాయిలో జూ న 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు.
  • 1 month later...
Posted

సైబర్‌ భద్రత విద్యపై నిపుణుల కమిటీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు సైబర్‌ సెక్యూరిటీ విద్యను నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదు మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ (ఎక్స్‌పెర్ట్‌ కమిటీ)ని నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఫోరెన్సిక్‌, పోలీసు సపోర్టివ్‌ సర్వీసెస్‌ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కే.పీ.సీ. గాంధీ, సైబర్‌ చట్టాల నిపుణులు, సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది డాక్టర్‌ పవన్‌ దుగ్గల్‌, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐటీ సలహాదారు జేఏ చౌదరి, రాష్ట్ర ప్రభుత్వం సిఐడీ విభాగం అదనపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షురాలు ఆచార్య వల్లి కుమారిలు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌ సైబర్‌ సెక్యూరిటీ విధానానికి అనుసరించి సైబర్‌ సెక్యూరిటీ విద్య ఎలా ఉండాలనేదానిపై సలహాలు ఇస్తారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...