Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply
  • 2 weeks later...
బెజవాడ జోన్‌ ఆర్టీసీలో నష్టాలు తగ్గుముఖం
27-07-2018 07:23:07
 
636682729869331032.jpg
విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోన్‌లో నూతనంగా 571 టిమ్స్‌ పంపిణీ చేసినట్లు ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.రామకృష్ణ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌ను గురువారం సాయంత్రం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ జోన్‌ పరిధిలో గత సంవత్సరం రూ.13 కోట్ల నష్టాల్లో ఉండగా ఈ ఏడాది రూ.8 కోట్లకు తగ్గాయన్నారు. జూన్‌ నాటికి రూ.3 కోట్ల రాబడి పెరిగిందన్నారు. కార్గో సర్వీస్‌ ద్వారా రోజుకు రూ.6 లక్షల ఆదాయం వస్తుందన్నారు.
 
విజయవాడ నుంచి సెక్రటేరియట్‌ వరకు ఇప్పటి వరకు 14 బస్‌ సర్వీసులు ఉండగా కొత్తగా నాలుగు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. బాపట్ల డిపో నుంచి కూడా సెక్రటేరియట్‌కు, మంగళగిరి నుంచి విజయవాడకు మూడు షటిల్‌ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాపరిధిలో కొత్తగా 10 హయ్యర్‌ బస్సులకు టెండర్లు పిలుస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్టీసీ ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌, డిప్యూటీ సీఎం వై గంగాధర్‌, డిపో మేనేజర్‌ మంత్రూనాయక్‌ ఉన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...