Jump to content

నా వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించండి : బాలకృష్ణ


Alapati's

Recommended Posts

Prathi na koduku road medha poye below avg figure ni kooda kinda nundi pai varaku choodakunda vadili pettaru ..

adhe vadiki oka channel .. paper .. ledha fb ..llo .. ekkesariki .. anni gurthosthayi ... prathi na koduku feminist ayithadu ..

 

Manam frnz madyalo comedy anukune maatalni balayya stage medha anesadu .. inka prathi okkadi lo kandukuri veeresa lingam panthulu bayatai vachadu .. 

Link to comment
Share on other sites

LADY FAN ABOUT BALAYYA

 

ఏ కుక్కలు ఏం మొరిగినా, బాలయ్య గారు ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో ఆయనతో చాలా దగ్గర రిలేషన్ వున్న మా Family కి తెలుసు....

సందు దొరికింది కదా అని ప్రతి కుక్కా మొరుగుతుoది, ఆయన ఆ మాటలు అనడం తప్పే కావచ్చు కాదు అనడం లేదు, కానీ దీన్ని కారణం చేసుకుని ఆడవాళ్ళoటే ఆయనకి చిన్న చూపు, ఇంకోటి ఇంకోటి అని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడటo చాలా ఘోరం, నీచం....

ఈ విషయం గురించి మొన్న బాలకృష్ణ గారిని అడిగినప్పుడు, ఆయన ఒకటే మాట అన్నారు, బాలయ్య అంటే ఎప్పడూ Serious గా వుంటాడు, కోపం ఎక్కువ అనే భావనే కాకుండా, సరదాగా కూడా వుంటాడు అని తెలియడానికి సినిమాల్లో Characters గురించి ఏదో అలా జోక్ చేసా అంతే అన్నరు తప్ప, ఆయన ఆ విషయాన్ని అంత బూతద్దoలో పెట్టి చూడలేదు, జనాలు దాన్ని బూతులా చేస్తారు అన్న ఆలోచన కూడ లేదు....

చాలా మంది వెనక వంకర వేషాలు వేస్తూ, బయటకి పెద్ద బుద్దిమoతుల్లా నటిస్తారు, ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు, ఈ విషయం నాలుగు రోజుల నుండి చెబుదాం అని కూడా, ఆ బాలయ్య కాబట్టి సమర్ధిస్తుoది ఇంకొకడు అయితే తిట్టేది అని నా మీద పడి ఏడుస్తారు తప్ప, ఉపయోగం లేదు అనిపించిoది....

కానీ వ్యక్తిగతంగా ఆయన్ని 14 Years నుండి అత్యంత దగ్గరగా చూస్తున్న మా కుటుంబంకి తెలుసు ఆయన అంటే ఏంటో, ఆయన బయట ఆడవాళ్ళకి ఇచ్చే Respect ఏంటో, ఆ విషయం చెప్పకపోతే నా మనస్సాక్షి నన్ను మాట్లాడలేదే అని నన్ను ప్రశ్నిస్తూనే వుంటుంది.... మాట్లాడకపోతే తప్పు చేసినదాన్ని అవుతాను అనిపించిoది, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా,

సినిమా ప్రపంచoలో ఏ హీరో మహోత్తముడూ, శ్రీ రామ చంద్రుడు కాదు, కానీ బయట ప్రపంచoలో మా బాలయ్య ఒక స్వచ్ఛమైన మనిషి, కల్మషం లేని మనిషి, ఆడవాళ్ళని అమితంగా గౌరవించే మనిషి, ఇది నేను స్వయానా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసా....

మా అమ్మ కనపడితే చేతులెత్తి నమస్కారం చేస్తారు, ఆయన వున్న Stage కి అలా చేయ్యక్కర్లేదు, చేస్తారని ఎదుటివారు ఎదురు కూడా చూడరు, కానీ అలా సంస్కారంగా నమస్కారం చేయడం ఆయన సంస్కారం, ఇదొక్కటి చాలు ఆయనలో ఆడవాళ్ళ పట్ల వున్న గౌరవం చెప్పడానికి..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...