Jump to content

Idi nijama??


Alapati's

Recommended Posts

ఒకప్పటి తెలుగు హీరో సిద్దార్థ మన ఇండస్ట్రీ లో హిట్ పడకపోయే సరికి తమిళ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇబ్బందేం లేదు. మీడియా వాళ్ళు ఎప్పుడైనా మీరెందుకు తెలుగు సినిమా చేయడం లేదు అని అడిగితే దానికి సిద్దూ “తెలుగులో మంచి కథలు లేవు, రావు. మంచి టాలెంట్ వున్న  డైరెక్టర్స్ కూడా లేరు. అందుకనే నేను తెలుగు సినిమాలు చేయడం లేదని మీడియాతో ఈ మద్య అన్నాడు. ఆ మాటలు నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లాయట. ఇంకేముంది ఇక నటసింహం ఎవరి మాటా వినడు కదా… ఈ మాటలపై అందరూ ఎదో ఒక సందర్బంలో ఖండిస్తుంటే నందమూరి బాలయ్య మాత్రం ఏకంగా ఫోన్ చేసి సిద్దార్థ్ కి వార్నింగ్ ఇచ్చాడట. ఇక మీదట తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద, తెలుగు వారి గురించి గానీ ఏదైనా చెడుగా మాట్లాడితే బాగోదని, మాట్లాడితే ఏం సన్మానం చెయ్యాలో చేస్తామని వార్నింగ్ ఇచ్చాడట. దటీజ్ బాలయ్య.

Link to comment
Share on other sites

Ante appudu RCT ila annadu ... Balayya warning ichindi RCT ki ani tega propaganda chesai ee tv channels appudu Balayya Nenu annadi charan babu ni kaadu ani chepadu ..

Appudu Balayya warning ichindi Siddharth ki Annamata .. Ee edava Tv channels edava hadavidi .. Chass ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...