Jump to content

phone tapping central vicharana


Recommended Posts

Posted

equipment konna delear list kuda central govt ki echaru anta AP govt 

aithe proofs anni pakkaga unnatle ga annai...proofs unte mathram trs ki ganta mogidhi le

Posted

న్యూఢిల్లీ, జూన్‌ 11 : టెలిఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పిర్యాదుపై కేంద్రం స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌పై శాఖాపరమైన విచారణకు కేంద్రం ఆదేశించింది. నిన్న రాత్రే ప్రధాని కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. విచారణ ఏ శాఖ చేపట్టాలన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. కేంద్ర హోంశాఖ లేదా టెలి కమ్యూనికేషన్ల శాఖ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Posted

adhe annai aaa rendu channels lo vasthe evaru anthaga nammaru vere channels aithe andharu nammutharu

 

morning ade channel lodi patukochi vesavu ga :ready2fight:

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...