kanagalakiran Posted February 12, 2015 Posted February 12, 2015 నాగార్జునసాగర్ కుడి విద్యుత్తు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించింది. పవర్‌హౌస్‌ను 2,500, బుగ్గవాగు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. పులిచింతల నుంచి డెల్టాకు నీటి విడుదల చేసింది. డెల్టాలోని 6 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసకుంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా విద్యుత్తు ఉత్పత్తి ఆపేది లేదని అధికారులు స్పష్టం చేశారు. Eppudu asalu ina game start iendi....lets see how TG govt will server drinking water needs of their people......deni kuda AP govt (CBN) water motam tesukuni velli samudram lo dachukunandu antaru emo......
Compaq Posted February 12, 2015 Posted February 12, 2015 malli war start ainda,.. inka idi manaku tappademo
AbbaiG Posted February 12, 2015 Posted February 12, 2015 Do the same thing in srisailam. Elagu seema ku water potireddypadu dwara ekkavu anukunta kada inka
AbbaiG Posted February 12, 2015 Posted February 12, 2015 malli war start ainda,.. inka idi manaku tappademo Gottam harish wanted AP to do this, so CBN will have to answer about it in Warangal today. Hadavidi gaa night bund chepinchadu.
Compaq Posted February 12, 2015 Posted February 12, 2015 Gottam harish wanted AP to do this, so CBN will have to answer about it in Warangal today. Hadavidi gaa night bund chepinchadu. hmm sarele inka elaagu TG lo mana existence kashtam anipistundi kaabatti teginchi padeyyatame
Gunner Posted February 12, 2015 Posted February 12, 2015 Sagar dead storage ki vasthe kani TG govt ki tikka kudaradu.... manchi ga aduguthunte neeluguthunnaru....
sampr01 Posted February 12, 2015 Posted February 12, 2015 @AbbaiG, answer simple.. monna power istamanna teesukokunda water waste chesadu Harish. Ipudu raithula pranalu kapadatam kosam ani chepthadu.
RKumar Posted February 12, 2015 Posted February 12, 2015 ee water N.sagar nunchi release chesi vaaduthunnara leka Pulichintala nuncha? Sagar Right AP bhoobagam lo vunna daani meeda authority ate present TG Govt ki vundi anta. How sagar water will be release for AP right canal?
Balayya_Dada Posted February 12, 2015 Posted February 12, 2015 Thanks Congress and BJP...kottuku chavandi ani vadilesaru...evadina ela state ni piki tisukuravali ani alochistaru..a chance lekunda daily kottuku savandi anta istam vachina rules rasi vadilesaru...
kanagalakiran Posted February 13, 2015 Author Posted February 13, 2015 సాగర్ మెయిన్‌గేట్లు తెరిచిన గురజాల ఆర్డీవో గుంటూరు : నాగార్జున సాగర్ కుడివైపు క్రస్ట్‌గేట్లకు తెలంగాణ అధికారులు తాళాలు వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరారింది. గేట్లను తెరిపించేందుకు డిఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడి కాల్వ డీఈ వెళ్లారు. అయితే, వీరిని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఆంధ్రా అధికారుల వద్ద స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే అనుమతి ఇస్తామని ఎస్పీఎఫ్ పోలీసులు సూచించడంతో ఆంధ్రా అధికారులు తమ వద్ద ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను చూపించారు. దీంతో గురజాల ఆర్డీవో సాగర్ మెయిన్ గేట్లను తెరిచేందుకు ఎస్పీఎఫ్ పోలీసులు అంగీకరించారు.
kanagalakiran Posted February 13, 2015 Author Posted February 13, 2015 గుంటూరు, ఫిబ్రవరి 13: నాగార్జున సాగర్ డ్యాం వద్ద జలజగడం మరింత రాజుకుంది. తెలంగాణ అధికారులు సాగర్ డ్యాం కుడి గట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు గంట వ్యవధిలోగా స్విచ్ రూమ్ తాళాలు ఇవ్వాలని, లేదంటే స్విచ్ రూమ్ తలుపులు పగులగొట్టి తెరవాల్సి వస్తోందని తెలంగాణ అధికారులకు లేఖ రాశారు. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు మాచర్ల డీఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడికాల్వ డీఈ ఆధ్వర్యంలో కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ తలుపులు పగలగొట్టారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.