Jump to content

Extralu chesthee

NatuGadu

Recommended Posts

కలిసివస్తేనే ప్రయోజనం!

భూ సమీకరణతో భారీ లబ్ధి

సేకరణ అంటే రైతులకు నష్టమే 

హైదరాబాద్‌/గుంటూరు/విజయవాడ, అక్టోబర్‌ 4(ఆంధ్రజ్యోతి): 

భూ సమీకరణ... భూసేకరణ! ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి భూములు సమీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటి నుంచి ఈ రెండు పదాలు మీడియాలో వినపడని రోజు లేదు! ఇంతకీ... సమీకరణ అంటే ఏంటి? సేకరణ అంటే ఏంటి? వీటిలో తేడా ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అంటే... ఏదైనా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే... అవసరం మేరకు భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) చేసి.. అభివృద్ధి చేశాక అందుకు సహకరించిన భూయజమానులకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత భూమిని కేటాయిస్తారు. తద్వారా గతంలో భూయజమానులు ఇచ్చిన భూమి విస్తీర్ణం కంటే తక్కువ భూమే వారికి వచ్చినా అక్కడి బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం ప్రస్తుతం చూస్తే గతంలోని మొత్తం భూమి విలువ కన్నా, తాజాగా వచ్చిన భూమి విలువే ఎక్కువ. ఏమైనా అవసరార్థం భవిష్యత్తులో వారు ఆ అభివృద్ధి చేసిన భూములను అమ్ముకుంటే బహిరంగ మార్కెట్‌ రేటు ప్రకారం ఎంతో ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. ఇక భూసేకరణ అంటే... ప్రభుత్వం రైతుల భూములను తీసేసుకుని వారికి చట్టం ప్రకారం... అంటే, రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం ఆర్థికంగా నష్ట పరిహారం చెల్లిస్తుంది. ఇక వారికి ఆ భూములపై భవిష్యత్తులో ఎలాంటి హక్కులూ ఉండవు. కేవలం సేకరణ సమయంలో వచ్చిన ఆర్థిక ప్రయోజనమే దక్కుతుంది. 

రాజధాని నిర్మాణం వల్ల రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు భూసమీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూముల విషయంలో ‘సమీకరణ’తో ముందుకెళ్దామని రైతులకు, ప్రజలకు పిలుపునిస్తున్నారు. సమీకరణకు రైతులు సహకరించని పక్షంలో భూసేకరణ తప్పదనీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనతో వీజీటీఎం ఉడా పరిఽధిలోని రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే ‘భూసమీకరణ’పై అవగాహన ఉన్న రైతులు ఇప్పటికే భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మరింత స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రభుత్వం కూడా అవగాహన కల్పనకు చర్యలు తీసుకుంటోంది. 

భూ సేకరణతో రైతుకు నష్టమే!

భూ సమీకరణకు ప్రజలు ముందుకు రాకపోతే భూసేకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయడంతో రైతులు తర్జనభర్జన పడుతున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసమని ‘న్యాయమైన నష్టపరిహార హక్కు, భూసేకరణలో జవాబుదారీ, పునరావాసం, పునర్నిర్మాణ చట్టం-2013’ చేసింది. దీన్ని సాధారణ పరిభాషలో చెప్పాలంటే... ‘భూసేకరణ చట్టం 2013’. భూములిచ్చే రైతులకు నష్టపరిహారం విషయంలో ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని చెప్తున్నా... ప్రస్తుతం వీజీటీఎం ఉడా పరిధిలో మాత్రం వాస్తవ ఆచరణలో రైతులకు నష్టమే. ప్రభుత్వం నిర్దేశించిన రిజిస్ర్టేషన్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువలో భారీ వ్యత్యాసం ఉండడమే దీనికి కారణం. భూసేకరణ చట్టం ప్రకారం... 

సేకరిస్తున్న భూములు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ ధరకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండున్నర రెట్లు నష్టపరిహారం చెల్లించాలి. 

భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ వల్ల పూర్తిగా జీవనాధారం కోల్పోతే... మరోచోట భూమిని, పునరావాసాన్ని, ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం చూపించాల్సి ఉంటుంది. 

ప్రయివేటు ప్రాజెక్టుల కోసం భూములు సేకరించాల్సి వస్తే ఆ ప్రాంతంలోని 80 శాతం ప్రజల ఆమోదం కావాలి. ప్రభుత్వ-ప్రయివేటు ప్రాజెక్టుల కోసమైతే 70 శాతం ప్రజల ఆమోదం కావాలి. 

భూసేకరణ చట్టంలోని కొన్ని కఠిన నిబంధనల వల్ల అభివృద్ధి ప్రాజెక్టులకు భూముల సేకరణ కష్టంగా మారుతోందని పలు రాష్ట్రాలు అంటున్నాయి. చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ డిమాండ్‌ను వినిపిస్తోంది. 80 శాతం ప్రజల ఆమోదం అవసరం లేదని ఏపీతోపాటు ఇతర రాషా్ట్రలు కూడా ఈ క్లాజును వ్యతిరేకిస్తున్నాయి. నూతన రాజధాని నిర్మాణానికి భూముల అవసరం దృష్ట్యా ‘అత్యవసర క్లాజు’ను వినియోగించుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. తద్వారా రైతుల నుంచి భూములు ‘సేకరిస్తుంది’. అనంతరం బహిరంగ మార్కెట్‌తో సంబంధం లేకుండా చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుంది. 

ఉభయ తారకం.. భూసమీకరణ

రాజఽధాని నిర్మాణ విషయంలో భూ సమీకరణ విధానమే అత్యుత్తమమని, ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా వంటి రాష్ర్టాల్లో ఈ విధానంతోనే ప్రజలను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అధికారులు వివరిస్తున్నారు. ఈ విధానంలో రాజధాని నిర్మాణం చేపట్టాలనుకున్న ప్రాంతంలో అవసరమైన భూమిని ముందుగా అధికారులు గుర్తిస్తారు. భూ సమీకరణ ఏ విధంగా చేస్తారోనన్న విఽధానాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం ప్రైవేటు భూముల్లో అపార్టుమెంట్ల నిర్మాణం కోసం ‘అభివృద్ధి ఒప్పందాలు’ చేసుకోవడం సాధారణమైపోయింది. ఆ ప్రాంతంలో భూమికి ఉన్న డిమాండ్‌, మార్కెట్‌ను బట్టి అభివృద్ధి చేసిన భూమిలో 40:60 లేదా 50:50 లేదా వారిద్దరికీ ఆమోదయోగ్యమైన ప్రాతిపదికపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. భూసమీకరణ విధానం కూడా దాదాపు ఇదే తీరులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

భూ సమీకరణ వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు భూయజమానులకు కలిగే ప్రయోజనాలు ఏన్నో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

1. ప్రభుత్వం బలప్రయోగంతో తమ విలువైన భూములను లాక్కొందన్న ఆవేదన భూ యజమానుల్లో ఉండదు. పైగా... రాజధాని నిర్మాణం కోసం తమ భూములన్నింటినీ కోల్పోయామన్న ఆవేదన కూడా భూ యజమానుల్లో ఉండదు.

2. ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని తమ భూములను ఇవ్వడం ద్వారా రహదారులు, రవాణా, పరిశ్రమలు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో కూడిన రాజధాని నగరంలో తాము భాగస్వాములమయ్యామని, తమకూ అభివృద్ధిలో వాటా ఉందన్న భావన భూ యజమానుల్లో నెలకొంటుంది.

3. వ్యవసాయ భూములు, ఇతర వాణిజ్య ప్రాంతాల్లోని భూములలో యజమానులకు పంట కిందో, ఇతర లీజులు లేదా అద్దెల కిందో ప్రతి ఏటా ఆదాయం వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని భూమిని తీసుకున్న వెంటనే యజమానికి ప్రభుత్వం కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది.

4. ప్రస్తుతం ఉన్న భూమి ధరకూ, రాజధాని నగరం అభివృద్ధి చేశాక భూమి ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజధాని నగరంలో భూమికి డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల అభివృద్ధి చేసిన భూమిలో 25 శాతం వాటా యజమానికి కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రాథమిక యోచనలో ఉంది. నాలుగు ఎకరాల భూమిని సమీకరిస్తే అందులో అభివృద్ధి చేసిన ఒక ఎకరా భూమిపై భూ యజమానికి యాజమాన్య హక్కులు కట్టబెడతారు. దీని వల్ల గతంలో తాను కోల్పోయిన మూడెకరాల భూమి కంటే తనకు యాజమాన్య హక్కులు లభించిన ఒక ఎకరా భూమికే అత్యధిక ధర పలుకుతుందన్న సంతోషం రైతుల్లోనూ, భూ యజమానుల్లో కనిపిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

5. ఇలా అభివృద్ధి చేసిన భూమిని ఒక్క పక్కా ప్రణాళిక ప్రకారం తాము సేకరించిన భూమిలోనో, లేదా తాము గుర్తించిన వేరే ప్రాంతంలోనో యజమానులకు భూమి కేటాయిస్తారు.

6. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవన సముదాయాలు మినహా మిగిలిన భవనాల్లో యజమానులకు ఎంత నిష్పత్తిలో భూ యాజమాన్య హక్కులు ఇవ్వాలన్న విషయంలో ప్రభుత్వ వర్గాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు తమ భూమిని అభివృద్ధి చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో భవనాల్లో తమ వాటా గురించి ముందుగా మాట్లాడుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మించే భవనాల విషయంలో ఇదే విధానాన్ని అనుసరించాలా... లేక, వేరే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించిన కొంత భూమిని అప్పగించాలా అనే విషయమై నిర్దిష్టమైన ఆలోచనకు అధికారులు రాలేదు. దీనిపై మంత్రుల కమిటీతో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం లభించాక భూసమీకరణ విధానంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఆర్థిక ప్రయోజనం ఇలా...

ఉదాహరణకు విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరం కనిష్ఠంగా రూ.3 కోట్లు. జాతీయ రహదారి పక్కన అయితే రూ.10 కోట్లు ఉంది. ప్రభుత్వ ధరల ప్రకారం ఈ గ్రామాలలో ఎకరం రూ.26 లక్షలకు మించి లేదు. అంటే రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమిని ప్రభుత్వం భూసేకరణ చట్ట ప్రకారం తీసుకోవాలంటే ఈ ధరపై రెండున్నర రెట్లు అధికంగా ఇవ్వాలి. దీని ప్రకారం ఎకరా ధర రూ.26 లక్షలకు (ప్రభుత్వ ధర) రెండున్నర రెట్లు అంటే రూ.65 లక్షలు కలిపితే రూ.91 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఎకరం రూ.7, 8 కోట్లు (బహిరంగ మార్కెట్లో) ఉన్న భూమి భూసేకరణ ద్వారా వచ్చే రేటు రూ.90 లక్షలే అవుతుంది. అదే భూసమీకరణ ద్వారా అయితే ఎకరా భూమిని అభివృద్ధి చేసిన అనంతరం 1200 నుంచి 1300 గజాలు ఇస్తారు. దీని విలువ ప్రైవేట్‌ మార్కెట్‌ ప్రకారం ఎంత లేదన్నా రూ.6 కోట్ల పైమాటే. జక్కంపూడి హౌసింగ్‌ ప్రాజెక్టులో సక్సెస్‌ అయిన ఈ ఫార్ములానే అనుసరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 202
  • Created
  • Last Reply

adhe annay.... vellu anniii seppi thittii... joke chesinaaa.... antunnaru... pakka therad lo kuda same to same

Bro nuvvu na gurinchi ena message lu pettavu CHRSK ki ..... naaku i rojuki ardam ayyindi

brahmi70.gif

mi istham vachinattu  message lu pettamante PM pettu nenu ade copy chesi pedatha ....na gurinchi matladante naatho matladu ayanatho enduku ......

brahmi70.gif

forums lo kooda amma lakka la enduku

nenoppukonu.gif

Farmers isthamaithene lands theesukovali.. kadhu kudadhu land aquitation prakaram lands lakkuntamu antee YSR and CBN ki teda undadhu :sleep:

:lol2: Gollapudi lo min 4.5 cr vundhi...

Road pakkana acre 10 crores vunte inka Govt theesukuni develop chesi ichedhi entii villa buudidha.. adhi already commercial bit..

1 Acre govt sameekaristhe raithuki tirigi ichedhi 24 cents

ie 24*48 = 1152 square feet

square feet ki max 50,000 rupees vesukunna.. 

1152*50,000 = 5.76 cr vuntundhi

maxx 1152*1,00,000 =  11.52 Cr ( 1,00,000 per sq feet value after 5 years)

Asalu bayata market price Acre ki 10 crores vunapudu Development kosam Raithu Govt ki ivvalsina avasaram enti..

so Acre 15-20 lakhs per acre vunna vadiki benifit avtundhi kaani.. 4-10 crores vunna valaki benefit avadhu..

Link to comment
Share on other sites

4. ప్రస్తుతం ఉన్న భూమి ధరకూ, రాజధాని నగరం అభివృద్ధి చేశాక భూమి ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజధాని నగరంలో భూమికి డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల అభివృద్ధి చేసిన భూమిలో 25 శాతం వాటా యజమానికి కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రాథమిక యోచనలో ఉంది. నాలుగు ఎకరాల భూమిని సమీకరిస్తే అందులో అభివృద్ధి చేసిన ఒక ఎకరా భూమిపై భూ యజమానికి యాజమాన్య హక్కులు కట్టబెడతారు. దీని వల్ల గతంలో తాను కోల్పోయిన మూడెకరాల భూమి కంటే తనకు యాజమాన్య హక్కులు లభించిన ఒక ఎకరా భూమికే అత్యధిక ధర పలుకుతుందన్న సంతోషం రైతుల్లోనూ, భూ యజమానుల్లో కనిపిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Mari 25 % ante takkuva anukonta

Link to comment
Share on other sites

Krishna: Gannavaram, Kesarapalli, China avutapalli - 10 Cr

Guntur: Kaza, Tadepalli - 10-12 Cr, Mangalagiri-15Cr

Kankipadu, Poranki, Penamaluru lo kooda land rates oka range lo vunnayi. 10-15Cr. Kaani avi land acquistion scheme lo lenattu vunnayi paina veyyaledu.

Link to comment
Share on other sites

amaravati - Kanchikacherla koncham takkuva vunattu vunnayi

Akkadiki 90% vellaru.

Tullur-Tadepalli-Ferri-Gollapudi-Ibrahimpatnam side ee vasthayi max Govt. buildings if Farmers give theiur lands as CBN is particular about river front capital.

Link to comment
Share on other sites

4. ప్రస్తుతం ఉన్న భూమి ధరకూ, రాజధాని నగరం అభివృద్ధి చేశాక భూమి ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజధాని నగరంలో భూమికి డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల అభివృద్ధి చేసిన భూమిలో 25 శాతం వాటా యజమానికి కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రాథమిక యోచనలో ఉంది. నాలుగు ఎకరాల భూమిని సమీకరిస్తే అందులో అభివృద్ధి చేసిన ఒక ఎకరా భూమిపై భూ యజమానికి యాజమాన్య హక్కులు కట్టబెడతారు. దీని వల్ల గతంలో తాను కోల్పోయిన మూడెకరాల భూమి కంటే తనకు యాజమాన్య హక్కులు లభించిన ఒక ఎకరా భూమికే అత్యధిక ధర పలుకుతుందన్న సంతోషం రైతుల్లోనూ, భూ యజమానుల్లో కనిపిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

ఆర్థిక ప్రయోజనం ఇలా...

ఉదాహరణకు విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరం కనిష్ఠంగా రూ.3 కోట్లు. జాతీయ రహదారి పక్కన అయితే రూ.10 కోట్లు ఉంది. ప్రభుత్వ ధరల ప్రకారం ఈ గ్రామాలలో ఎకరం రూ.26 లక్షలకు మించి లేదు. అంటే రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమిని ప్రభుత్వం భూసేకరణ చట్ట ప్రకారం తీసుకోవాలంటే ఈ ధరపై రెండున్నర రెట్లు అధికంగా ఇవ్వాలి. దీని ప్రకారం ఎకరా ధర రూ.26 లక్షలకు (ప్రభుత్వ ధర) రెండున్నర రెట్లు అంటే రూ.65 లక్షలు కలిపితే రూ.91 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఎకరం రూ.7, 8 కోట్లు (బహిరంగ మార్కెట్లో) ఉన్న భూమి భూసేకరణ ద్వారా వచ్చే రేటు రూ.90 లక్షలే అవుతుంది. అదే భూసమీకరణ ద్వారా అయితే ఎకరా భూమిని అభివృద్ధి చేసిన అనంతరం 1200 నుంచి 1300 గజాలు ఇస్తారు. దీని విలువ ప్రైవేట్‌ మార్కెట్‌ ప్రకారం ఎంత లేదన్నా రూ.6 కోట్ల పైమాటే. జక్కంపూడి హౌసింగ్‌ ప్రాజెక్టులో సక్సెస్‌ అయిన ఈ ఫార్ములానే అనుసరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

eedu eedi puliharaa news lu..

Development chesina land lo 25% ante 60 cents * 25/100 = 15 cents = 720 Sq feet

2nd para lo emoo 1200-1300 sqr feet istharu antunnadu.. pichi phoonk AJ/Eenadu news vadu..

vadu vesina news lone vadiki clarity ledhu..

Link to comment
Share on other sites

4. ప్రస్తుతం ఉన్న భూమి ధరకూ, రాజధాని నగరం అభివృద్ధి చేశాక భూమి ధరకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజధాని నగరంలో భూమికి డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల అభివృద్ధి చేసిన భూమిలో 25 శాతం వాటా యజమానికి కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రాథమిక యోచనలో ఉంది. నాలుగు ఎకరాల భూమిని సమీకరిస్తే అందులో అభివృద్ధి చేసిన ఒక ఎకరా భూమిపై భూ యజమానికి యాజమాన్య హక్కులు కట్టబెడతారు. దీని వల్ల గతంలో తాను కోల్పోయిన మూడెకరాల భూమి కంటే తనకు యాజమాన్య హక్కులు లభించిన ఒక ఎకరా భూమికే అత్యధిక ధర పలుకుతుందన్న సంతోషం రైతుల్లోనూ, భూ యజమానుల్లో కనిపిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Mari 25 % ante takkuva anukonta

25% ante 750 Sq feet..  :shakehands:

Link to comment
Share on other sites

05_10_2014_010_034.jpg

:lol2: Chivariki EEnadu vadu kuda tappulu vesthunnadaa :roflmao: :roflmao:

Eppati rate lu vesthunnadu saami eenadu vadu..

Thulluru Mandal, Venkatapalem village lo Govt Registration value Minnimum 16 lakhs n- 25 lakhs vundhi.. akkada list lo 8 lakhs ani vesadu.. dhini batti ardham avutundhi entha reliable news oo..

Kanchikacherla Rural lo Private valuation 1 crore ani vesadu.. just 1 week back 2.5 crores ki ma babai valla polam kontaniki vasthe ma vallu ammaledhu..

Link to comment
Share on other sites

Raithulatho evaru kuda discussions ki raledhu bro intha varaku.. anni chotla raithulu intiate theesukuni tama gramalalo meeting pettukuntunnaru.. :shakehands:

ohok Villages lo meeting pettukoni decide ayyi okka mata meeda vunte Government will agree some of the demands :shakehands:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...