Jump to content

baby dual role antaga

kalyan9999

Recommended Posts

in koratala movie

‘ఆగడు’ పూర్తి అయిన వెంటనే మహేష్ కొరటాల శివ సినిమాలో జాయిన్ అవుతాడు. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కావడంతో ‘ఆగడు’ పూర్తి అయిన దగ్గర నుంచి ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోబోతోంది. వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేసుకుని ‘మిర్చి’ తరువాత కొరటాల శివ ఎంతో ఆలోచించి మహేష్ కోసం రాసిన ఈ కధలో మహేష్ తన కెరియర్ లో మొట్టమొదటి సారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. మాస్ ఎలిమెంట్స్ తో పాటు కుటుంబ కధా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఇంటి పెద్దగా అన్నయ్య పాత్రలో కనిపిస్తూ మరో వంక నేటి తరం యూత్ ను ప్రతిబింబిoచేలా తమ్ముడి పాత్రలో కూడ కనిపిస్తాడని వార్తలు గుప్పు మంటున్నాయి.  మహేష్ నటించబోయే ఈ రెండు పాత్రలలోనూ వైవిధ్యం చూపించడానికి కొరటాల శివ భారీ కసరత్తు ఈ సినిమా కధ విషయంలో చేసాడని అంటున్నారు. అయితే మహేష్ ప్రప్రధమంగా ద్విపాత్రాభినయం చేయడం మహేష్ అభిమానులకు ఆనందపడే న్యూస్ అయినా ఇంటి పెద్దగా గంభీరమైన పాత్రలో మహేష్ నటిస్తే బాగుంటుందా అని సంసయo పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Link to comment
Share on other sites

funniest-kid-gifs-scared-baby-tunnel.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...