Jump to content

LEGEND is Only Genune Block Buster


Disco King

Recommended Posts

AP / Entertainment
జాక్‌పాట్ కష్టమేనా ?
03:01 PM on 16th April, 2014

 

 సమ్మర్‌హిట్ ఎంటర్ టైనర్‌గా దూసుకుపోతున్న అల్లు‌అర్జున్ ‘రేసుగుర్రం’ గురించి ట్రేడ్‌లో కొత్త చర్చలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిల్చిన ఈ మూవీకి 52 కోట్ల  బడ్జెట్ అయిందని ట్రేడ్‌టాక్. బన్నీ మార్కెట్‌ను మించి భారీ బడ్జెట్‌తో రీ‌షూట్స్‌తో నిర్మించిన రేసుగుర్రం, ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల 36 లక్షలు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ‌కి షాక్ ఇచ్చింది.

02-raeguram.gif

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, హాలిడేస్ ముగియడంతో జోరు తగ్గిందని, బన్నీ ఈ మూవీతో 50 కోట్ల క్లబ్‌లోకి చేరినా లాభాలు రావడం అసాధ్యమని ట్రేడ్‌లో టాక్ నడుస్తోంది. నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18 కోట్ల వసూళ్లు సాధించిన ఈ మూవీ కలెక్షన్ల జోరు  బుధవారం స్టార్ట్ అయ్యే ఐపీఎల్ -7, ఎలక్షన్ హీట్‌తో తగ్గుతుందని, ‘లెజెండ్’ మాదిరిగా రెండువారాల సేఫ్ రన్ కంటిన్యూ కావడం కష్టమేనని ఇన్‌సైడ్ టాక్. లెజెండ్... 35 కోట్ల బడ్జెట్‌తో రెండువారాల్లో 40 కోట్ల‌పైగా వసూళ్లు చేస్తే... రేసుగుర్రం లాభాల్లోకి రావాలంటే నాలుగు వారాలు పట్టడం ఖాయమని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...