Jump to content

sakshit crying started on Pawan


Recommended Posts

'పవన్ కల్యాణ్ ముసుగు తొలగింది'

దిగజారుడు రాజకీయాలకు పవన్ కల్యాణ్ ఆదిగురువు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. జనసేన పార్టీ ఉంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ముసుగు తొలగిందని ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం వాసిరెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొంతును పవన్ అద్దెకు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలను నేరుగా చంద్రబాబు ఓట్లు అడగలేక ..ఒకపక్క మోడిని, మరోపక్క పవన్ ముసుగు పెట్టుకున్నారని అన్నారు.

 

చంద్రబాబును విమర్శించనందుకే.. పవన్కు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఎల్లోమీడియా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వార్తల పేరిట ఈనాడు సొంత కథనాలు అల్లుతోందని, చంద్రబాబు, పవన్ ఇద్దరూ శిఖండులేనన్నారు. సామాన్య ప్రజలు ఆలోచించినట్లుగా కూడా పవన్ ఆలోచించలేకపోతున్నారన్నారు. ఒకపక్కకు ఒరిగిపోయి చంద్రబాబుకు ఆసరా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. 2009లో శత్రువైన చంద్రబాబు .... 2014కు వచ్చేసరికి మిత్రుడైపోయాడని ఎద్దేవా చేశారు.

 

ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం ఈనాడు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు అవసరమని వాసిరెడ్డి పద్మ ఎత్తి పొడిచారు. బాబును నమ్ముకున్న పారిశ్రామికవేత్తలకు ఆయన గెలుపు అవసరం అని, అలాగే పారిశ్రామికవేత్తల నుండి ఎంపీలుగా అవతారం ఎత్తినవారికి చంద్రబాబు గెలుపు అంతే అవసరమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Vasireddi Padma ki Matham Pichhi pattukundi, SC-Mala-Christian ni love marriage chesukunna daggara nunchi.

 

Aa Aadiguruvu (PK) kinda panichesinappudu ividaki digajarudu rajakeeyalu gurthuku raleda.

YSR ni boothulu titti 2012 varaku ippudu Jagan ane Decoit venakala cheradam 'Digajarudu Rajakeeyam' kada!

Link to comment
Share on other sites

vasireddy padma ku manam em chalatham,.....revanth reddy aithey keke..

 

 

హిట్ సినిమా టికెట్ దొరక్కపోతే పక్కన ఉన్న సినిమాకి వెళ్తారు : వాసిరెడ్డి పద్మ

పద్మ గారు సినిమా గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఒక పౌరాణికం చూద్దాము అని జగన్ పార్టీ

 

 

లోకి వెళ్లి షకీలా సినిమా చూసి బయటకి వచ్చాను అని రఘురామ రాజు గారు చెప్పారు : రేవంత్ రెడ్డి

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...