Jump to content

Uttarakhand ki 10+40=50 crores sayam--CM


raaz

Recommended Posts

ఉత్తరాఖండ్‌కు రూ.50 కోట్ల ఆర్థిక సాయం : సీఎం

June 29, 2013

హైదరాబాద్, జూన్ 29 : ఉత్తరాఖండ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి భారీగా వితరణను ప్రకటించారు. ఉత్తరాఖండ్‌కు మనరాష్ట్రం నుంచి రూ.50 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు సీఎం కిరణ్ శనివారం వెల్లడించారు. తక్షణ సహాయం కింద రూ.10 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అక్కడి దేవాలయాల పునరుద్దరణకు టీటీడీ నుంచి రూ.40 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...