Jump to content

Devi Navaratrulu - Vijayawada


Bezawada_Lion

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

ముక్తావిద్రుమ హేమనీల ధవళఛ్ఛాయై ముఖైస్త్రీక్షణైః

యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం

గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలంగదాం

శంఖం చక్రమధారవిందయుగళం హసైర్వహంతీం భజే||

నగాయత్ర్యాః పరంమంత్రం న మాతుః పరదైవతం

Link to comment
Share on other sites

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల లొకపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ

Link to comment
Share on other sites

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణనీ

నిత్యం పద్మాలయాందేవీం సామాంపాతు సరస్వతీ"

Link to comment
Share on other sites

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం

బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసం

ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం

Link to comment
Share on other sites

Day 8

 

Sri Mahisasura Mardini Devi

 

581018_542292845797308_2076608256_n.jpg

 

అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే

గిరివరవింధ్య శిరొధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే

భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే

జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

Link to comment
Share on other sites

xxxxxx twitter vatchina kottallo mana celebrities kooda inthe....ippude lecha...ippude ellocha...ippude thinna...malli ellocha...ittanti news kodoa posting chestaaru...

 

nuvvu kooda celebrity aipoyaav REV. baa

 

maa sitti naidu kooda sinna size celebrity ee..2pzfl7l.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...