Jump to content

Devi Navaratrulu - Vijayawada


Bezawada_Lion

Recommended Posts

Day 9

 

Sri Raaja Rajeswaree Devi

 

527406_542786949081231_130788871_n.jpg

 

అంబాశాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమావతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ

సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

 

 

Day 8

 

Sri Mahisasura Mardini Devi

 

581018_542292845797308_2076608256_n.jpg

 

అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే

గిరివరవింధ్య శిరొధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే

భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే

జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

 

 

Day 7

 

Sri Durga Devi

 

525622_541767102516549_795102666_n.jpg

 

సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే

భయేభ్యస్త్రాహినొదేవి దుర్గేదేవీ నమొస్తుతే

 

 

Day 6

 

Sri Lalitha Tripura Sundari Devi

 

564773_541139299245996_1623926669_n.jpg

 

 

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం

బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసం

ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం

 

 

Day 5

 

Sri Saraswathi Devi

 

409221_540714105955182_696479417_n.jpg

 

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణనీ

నిత్యం పద్మాలయాందేవీం సామాంపాతు సరస్వతీ"

 

 

Day - 4

 

Sri Mahaa Lakshmi Devi

 

224519_540225916004001_1214688980_n.jpg

 

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమొస్తుతే

Day - 3

 

Sri Annapoorna Devi

 

426354_539724322720827_1465361742_n.jpg

 

 

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల లొకపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ

Day - 2

 

Sri Gayatri Devi

 

525594_539214046105188_72741903_n.jpg

ముక్తావిద్రుమ హేమనీల ధవళఛ్ఛాయై ముఖైస్త్రీక్షణైః

యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం

గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలంగదాం

శంఖం చక్రమధారవిందయుగళం హసైర్వహంతీం భజే||

నగాయత్ర్యాః పరంమంత్రం న మాతుః పరదైవతం

Day - 1

 

Sri Bala Tripura Sundari Devi

 

560810_538739822819277_1248565960_n.jpg

 

Aarti.gif

 

అరుణకిరణ జాలై రంజితా సావకాశా

విదృత జపతటీకా పుస్తకా భీతిహాసా

ఇతర వరకారాఢ్యా పుల్లకళ్హాలసంస్థా

నివసత్తు హృదిబాలా నిత్యకళ్యాణశీలా

Link to comment
Share on other sites

  • Replies 63
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...