Jump to content

NTR Natana Choosi Censor Sabhyula Kanneellu

Cyclist

Recommended Posts

ఎన్టీఆర్ (తారకరత్న) నటించిన 'నందీశ్వరుడు' సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14నప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'నందీశ్వరుడు' అటు ఇండస్ర్టీలో, ఇటు ఆడియన్స్ లో ఆసక్తిరేపుతోంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ సభ్యురాలు కన్నీళ్ళు పెట్టుకుందని సమాచారం. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు అభినందించారని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారు కూడా చిత్రయూనిట్ ను అభినందిస్తున్నారు.సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. గతంలో అంతగా విజయాలు అందుకోలేని తారకరత్న ఎన్టీఆర్ గా పేరు మార్చుకుని ఈ నందీశ్వరుడు సినిమాతో రావడం ఆయనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని, టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తాడనే టాక్ ఫిలీంనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక సినిమా స్టోరీ కూడా ఇంట్రస్ట్ రేపేలా ఉంది. 'కాలేజీలకు వెళ్లేది కులాసాగా తిరిగేందుకు కాదు... కన్నవాళ్ల కలల్ని నిజం చేసేందుకే అనుకొన్నాడు ఆ యువకుడు. చదువే లోకంగా భావించే అతగాడు అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ ఉత్తమ విద్యార్థి కాస్తా...సంఘ విద్రోహశక్తిగా మారతాడు' అతను అలా అయ్యేందుకు దారి తీసిన సంఘటనల నేపథ్యంతో సినిమా సాగుతుందని అంటున్నారు. ఇక 'నందీశ్వరుడు'లో షీనా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మరో కీలకపాత్రలో జగపతిబాబు కనిపిస్తారు.

Link to comment
Share on other sites

@ knaga 18

cinemalu floplu avuthunte flop lu anandi sarele ani vere language cinema story ni theesukoni develop chesi telugu nativity ki thechi baga natincharu theesaru ani prasamsalu andhukunte aah remake kada ani pedavi viravandi

vethikithe prathi straight movie lo 4 to 5 cinema stories mixing lu kanapadathai & hollywood bollywood cinemala lo scenes kooda kanapadathai

:shakehands:

AADANTHE ADO TYFULE OGGEYYY...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...