Jump to content

ravindras

Members
  • Posts

    13,176
  • Joined

  • Last visited

  • Days Won

    8

Everything posted by ravindras

  1. ee mukka eppati nuncho chpethunnaa. nbk movies christmas mundhu release cheyyaali.
  2. supreme court bench led by bela trivedhi refused to quash ktr petition on car racing case
  3. Hindi theatre release 17th na vundhannaaru producer
  4. all politicians should watch this movie to recognize importance of water in people lives. cbn, pk, lokesh ki nbk special show veyyaali. movie fulll engaging gaa vundhi. ekkada bore kottaledhu. manalni oka trance loki theesuku vellipoyaadu. 17th hindi, tamil release anta. collections ki manchi scope vundhi.
  5. ilaa orr katte kannaa east bypass six lane veyyaali. East bypass, west bypass ki both sides (krishna, guntur district) lo interchange petti kalapaali. Amaravati ni bypass ki connect cheyyaali. Distance, time save avvuddhi.
  6. 2 tmc ki 5000 MW power ante kaleswaram laa peddha hole paduddhi
  7. CBN vision ee airports , airstrips, straight line six lane expressways war time lo fighter jets landing ki use avuthaayi.
  8. + Land metthagaa vuntaadhi. Heavy load ni bear cheyyaledhu.
  9. Airport ki 10 km radius lo building height meedha restrictions vuntaayi.
  10. Tribals ki road development kosam pk 3k crores adigithe CBN funds levannaadanta. Super six schemes aapi ayinaa roads ki funds ivvaali. Jagan chesina mistake CBN cheyyakoodadhu. Freebees are nothing but bottomless pits which suck all funds and give no benefits.
  11. CBN appointment dorakkapothe Lokesh ni kalavandi
  12. Crda commissioner kamma ani theesesthaademo minister narayana.
  13. Ycp cadre pension theeseyyaali
  14. Balayya young getup nkr suit avuthaadu.
  15. thalliki vandhanam or amma vodi scheme theesesi school children ki morning breakfast pettaali. tamilnadu , telangana lo breakfast pedthunnaaru.
  16. https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/minister-nara-lokesh-chitchat-with-media-in-ap/1701/124210138
  17. puli dance vesi viswaroopam choopinchi vuntaadu.
  18. Posani ni kshaminchi vadhilesthe bad example set chesinatlu avvuddhi. Third degree ichi body lo oka part viraggotti lifelong gurthu vundelaa cheyyaali. Vaadi lingam cut cheyyaali. Cheap fellow. Andhithe juttu andhakapothe kaallu pattukuntaadu. Kcr cm gaa vunnappudu tg protection vundhani CBN lokesh meedha egiraadu. Revanth cm tg ayyaaka protection poyindhi. Ap police calm gaa vunnaarani recent gaa sakshi lo CBN, br naidu meedha egiraadu.
  19. ఐదేళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 150 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి పెట్టామని... భూములు కేటాయించి పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీని తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా ఆగిపోయిందని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క కాంక్లేవ్ కూడా జరగలేదని... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేశ్ విమర్శించారు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగిందని... అలాంటి రేస్ ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు... అప్పటి మంత్రి కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోజు నుంచి ఐటీ మంత్రి ఇలా ఉంటారా? అని ఏపీకి అవమానం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము ఐటీ కంపెనీలతో సమావేశమయ్యామని... వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. చంద్రబాబు చొరవ కారణంగా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు కనిపిస్తున్నారని... ఇది మనకు గర్వకారణమని అన్నారు.
×
×
  • Create New...