Jump to content

rajanani

Members
  • Posts

    3,903
  • Joined

  • Last visited

  • Days Won

    3

Everything posted by rajanani

  1. rajanani

    Bharath

    Just watched. చాలా బాగుంది. భరత్ క్లారిటీ, thought process 👌👌
  2. ఫ్లెక్సీలు ఎందుకు వేశారో తెలీదు గానీ వీడికైతే అంత సీన్ లేదు. వీడి నీచమైన బ్రతుకులో కొంత భాగం: కులం : కాపు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి చౌదరి గారి బట్టల షాపులో గుమాస్తా గా పనిచేసేవాడు. అక్కడ పని మానేసి పోరంబోకు పనులు చేస్తూ,1988 లో రంగాగాడు చచ్చినప్పుడు, మందిని వెంటేసుకుని గుడివాడలో అల్లర్లు చేశాడు. ఆ గొడవల్లో నే వాడు పని చేసిన శోభనాద్రి గారి షాప్ నే తగలబెట్టాడు. అడ్డు వచ్చిన శోభనాద్రి గారబ్బాయి గోపాల్ గారిని ఆ మంటల్లో తోసి చంపబోతే ఆయన గోడ దూకి పారిపోయారు. (గోపాల్ గారు 1999 లో ఎమ్మెల్యే అయ్యి వారం రోజులకే కార్ ఏక్సిడెంట్ లో చనిపోయారు). దొంగ సారా అమ్ముతున్నాడని ఎక్సైజ్ పోలీసులు వీడి ఇంటి మీద రైడ్ చేస్తే సొంత పెళ్ళాం, కూతురు ఒంటిమీద జాకెట్లు, చీరలు చింపి ఎదురు పోలీసుల మీదే attempt to rape కేసులు పెట్టాడు. 10 ఏళ్లుగా వైకాపా లో ఉంటూ హడావిడి చేస్తున్నాడు. Sure గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే సీన్ ఐతే లేదు వీడికి. పోనీ ఆ పార్టీలో టికెట్ కి ఇవన్నీ అర్హతలు అనుకున్నా, నాకు తెలిసినంత వరకు ఎన్నికల్లో అన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఐతే లేదు. అన్నటు వీడికి g లో ఏదో ప్రోబ్లం ఉందనుకుంట. ఈ రోజుకీ స్కూటీ మీద వెనకాల పక్కకి తిరిగి కూర్చుని వెళ్తుంటాడు.
  3. (ఈటీవీ స్క్రోలింగ్) తిరుపతి తూర్పు, పశ్చిమ పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా – తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల వ్యవహారంలో పోలీసులపై వేటు – తిరుపతి నగర తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సీఐలు సస్పెన్షన్ – తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి, పశ్చిమ సీఐ శివప్రసాద్ సస్పెన్షన్ – తిరుపతి తూర్పు పీఎస్ ఎస్ఐ జయస్వాములు సస్పెన్షన్ – తిరుపతి తూర్పు పీఎస్ హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డి సస్పెన్షన్ – అలిపిరి సీఐ అబ్బన్న వీఆర్ కు బదిలీ – తిరుపతి ఎంపీ ఉపఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని ఆరోపణలు – సాక్ష్యాధారాలు లేవని కేసు మూసివేసిన పశ్చిమ సీఐ శివప్రసాద్
  4. గన్నవరం నుంచి వంశీ పారిపోయాడా ? వల్లభనేని వంశీ తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ రివర్స్ లో వైసీపీ హైకమాండ్‌పై బెదిరింపులకు దిగుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనకు ప్రత్యామ్నాయాన్ని చూడటానికి పార్థసారధిని గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత వల్లభనేని వంశీ బాగా హర్టయ్యారు. పార్థసారధి వద్దనుకున్న తర్వాత కూడా కొంత మంది పేర్లు పరిశీలిస్తున్నారని తెలియడంతో ఆయన నియోజకవర్గం వైపు రావడం మానేశారు. నెలన్నర నుంచి ఆయన గన్నవరంలో లేడు. హైదరాబాద్ లో నే ఉంటున్నారు. అనుచరులతో కూడా టచ్ లో లేరని…. చెబుతున్నారు. ఆయన పార్టీ వ్యవహారాలు పట్టించుకోవడం లేదని ఇంటలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో వైసీపీ పెద్దలు వంశీని సంప్రదించారు. తన వద్ద డబ్బుల్లేవని ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఆయనను పోటీకి దింపాలా .. బాగా డబ్బులున్న నేతను వెదుక్కోవాలా అని వైసీపీ ఆలోచిస్తోంది. వంశీతో అడ్డగోలు మాటలు మాట్లాడించిన జగన్ రెడ్డి అండ్ కో ఆయనను అందరికీ శత్రువుని చేశారు. వంశీకి మరో పార్టీలో చోటు దొరకదు సరి కదా.. ప్రభుత్వం మారితే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆజ్ఞాతంలోకి పారిపోవాల్సినంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇాలాంటి సిట్యూయేషన్ లో ఉన్న పార్టీలో ఉండి.. గట్టిగా పోరాడి ఏదో ఒకటి చేయాల్సింది ముందే చేతులెత్తేయడం ఆసక్తికరంగా మారింది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు … టీడీపీ తరపున దూకుడు మీద ఉన్నారు. ఆయనను తట్టుకోలేనని వంశీ అంటున్నట్లుగా చెబుతున్నారు. వల్లభనేని వంశీ పారిపోతే.. మరి కొడాలి నాని ఎందుకు సైలెంట్ గా ఉన్నారు…. ఆయనకు కావాల్సిన ఆర్థిక సాయం చేస్తానని చెప్పి తీసుకొచ్చి.. గన్నవరంలో తిప్పాలి కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. telugu360.com:
×
×
  • Create New...