Jump to content

Siddhugwotham

Members
  • Posts

    12,958
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. yenduku veedu intha rechhipotunnadu...
  2. 2028 లో మళ్ళీ ఓటమి చూడాలి వీడు....
  3. (ఏబీఎన్ స్క్రోలింగ్) ఏపీ హైకోర్టులో జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు - ఇటీవల జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ - నన్ను గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు - సింగయ్య కేసులో జగన్ పిటిషన్, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో నిందితులుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి - సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యనించిన జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి - ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందుతులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్ కు పనికి వస్తాయి - తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చేవారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించిన జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
  4. సింగయ్య మృతిపై నారా లోకేష్ మీద సంచలన ఆరోపణలు చేసిన భార్య లూర్దు మేరి సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు.. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు.. సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు.. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి.. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు.. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది - సింగయ్య భార్య లూర్దు మేరి
  5. Deenni kottara ladies saara vyaapaaram chesinanduku
  6. చేతులు పిసుక్కుంటూ అంటాడు....
  7. *టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని పది సూత్రాలు* ====================== *గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని* ====================== 1. *నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టీ పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు* 2. *ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అనీ వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత* 3. *నా పొలం లో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండి అనీ వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది*.. 4. *మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్.ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగాఅక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్లో పెట్టించాలి* 5. *ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి* 6. *ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేపించకుండా డైరెక్ట్ గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి* 7. *చాలా వరకు మనం చేయగలం.... ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదు అనీ గట్టిగా క్లారిటీగా చెప్పాలి* 8. *మన PA ల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.* 9. *కోవర్ట్ లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది* 10. *ఎలక్షన్ టైంలో మనతో వున్నవాళ్లు ఈ రోజు మన ప్రక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము... ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా*.
  8. silver jubilee missed
  9. Finally!! He got bail in all cases...
  10. బీజేపీ…బిఆర్ఎస్ బంధానికి తొలిఅడుగు పడిందా.? తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బీజేపీ, బిఆర్ఎస్ బంధానికి తొలి అడుగు అంటూ కాంగ్రెస్ నేత, టి పీసీసీ మీడియా ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కాకుండా బిఆర్ఎస్ తో స్నేహ బంధానికి ఈ అధ్యక్ష ఎంపిక నిదర్శనం అంటూ వ్యాఖ్యానిస్తున్న కాంగ్రెస్ కు ఒక రకంగా బీజేపీ క్యాడర్ కూడా మద్దతు తెలిపే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిసించిన బీజేపీ, బిఆర్ఎస్ విలీన బంధానికి ఇప్పుడు బీజేపీ అధిష్టానం తీసుకున్న అధ్యక్ష ఎంపిక ఒక శాంపిల్ మాదిరే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. బిఆర్ఎస్ ఓటమి నాటి నుంచి నేటి వరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అజ్ఞాత వాసాన్ని వీడి బయటకు రావడం లేదు, ఇక కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో, కుమారుడు కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ ఫార్ములా కేసులో, ఇక కాళేశ్వరం లో కేసీఆర్, హరీష్ ఇలా కేసీఆర్ కుటుంబం మొత్తం కేసుల వలయంలో చిక్కుకుపోయింది. దీనితో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్న బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి పూర్తి అవకాశం కనిపిస్తుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్ష హయాంలో బీజేపీ బిఆర్ఎస్ కు ధీటైన జవాబు ఇస్తూ అటు కాంగ్రెస్ కు గట్టి పోటీగా ఎదిగింది. అటువంటి సమయంలో బీజేపీ అధిష్టానం అధ్యక్ష మార్పుతో పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసింది. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ ఓటమి, కేసులతో నిస్సహాయ స్థితిలో ఉంటూ పార్టీ ఉనికి కోసం పోరాడుతుంది. ఇటువంటి సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్లగలిగితే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా, బిఆర్ఎస్ స్థానాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇటువంటి మంచి అవకాశాన్ని బీజేపీ కావాలనే కాలతన్నుకుంటుందా అన్న ప్రశ్న ఎదురవుతుందా.? తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పొత్తులో ఒక్కటవబోతున్నాయా.? లేక కవిత ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం కానుందా.? అందుకే బీజేపీ అధిష్టానం రాజకీయంగా ఎటువంటి ప్రచారం లేని రామ్ చందర్ రావు కు అధ్యక్ష పదవి కట్టబెట్టిందా.? అనే ఎన్నో ప్రశ్నలు తెలంగాణ బీజేపీ ముంగిట వాలాయి. బీజేపీ, బిఆర్ఎస్ తో పొత్తులోకి వెళితే తెలంగాణ బీజేపీ లో ఈ పొత్తును వ్యతిరేకించే వర్గం అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా.? ఈటెల, బండి వంటి సీనియర్ నాయకులు, ప్రజాదరణ కలిగిన నేతలు బిఆర్ఎస్ పొత్తుకు పచ్చ జెండా ఊపుతారా.? ఇటు క్షేత్ర స్థాయిలో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాల మీద పోరాడుతున్న బీజేపీ భవిష్యత్ లో దానికి అండగా ఉండబోతుందా.? కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద నమోదవుతున్న కేసుల విషయంలో విచారణ జాప్యం, చర్యలలో అలసత్వానికి కారణం బీజేపీ, బిఆర్ఎస్ తెరచాటు రాజకీయమేనా.? ఇప్పటికే ఫోన్ టాపింగ్ విషయంలో బీజేపీ ముఖ్య నేతలు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఆరోపిస్తునట్టు బీజేపీ = బిఆర్ఎస్ అవుతుందా.
  11. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు.. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీపడొచ్చు.. అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలుకాదు.. బండి సంజయ్‌ ఉన్నా లేకున్నా పార్టీ ఆగదు.. సోషల్‌ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు.. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదు.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌-బండి సంజయ్‌
  12. Hero ki koncham rest ivvandayya... Cinema line up ila vunte... hospital and politics kooda choosukovaali gaa
  13. Yemito ee candidate nithya asammativaadi bjp lo
  14. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు గారు తన నివాసంలో డిన్నర్ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం వివరించారు. రాగి సంగటి నుండి క్వాంటమ్ డిన్నర్ దాకా: నాయుడు దూరదృష్టి! మధ్యాహ్నం రాగి సంగటి, దానిపై పెరుగు. స్పూన్‌తో ఆరగిస్తూ సాధారణ రాజకీయ సమావేశం. అదే చంద్రబాబు నాయుడు. కానీ అదే నాయుడు.. రాత్రికి ప్రపంచ దిగ్గజాలతో క్వాంటమ్ జాతక రాత్రికి వేదికయ్యారు! ఒకే రోజులో ఆయనే, ఈ సాధారణ, అసాధారణ కలయికకు నిదర్శనం. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం. ఈ ఆదివారం రాత్రి ఇక్కడ జరిగింది కేవలం విందు కాదు, భవిష్యత్తుకు బీజాంకురం! క్వాంటమ్ శాస్త్రజ్ఞులు, ప్రపంచ ఐటీ దిగ్గజాలు, భారతీయ మేధోనేతలు... అందరూ ఒకే గొడుగు కింద, ఒక డిన్నర్ టేబుల్ చుట్టూ! IBM నుండి మైక్రోసాఫ్ట్, AT&T నుండి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దాకా... ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారే. అసలు అతిథుల జాబితా చూస్తేనే ఆశ్చర్యమేస్తుంది. మైక్రోసాఫ్ట్, IBM, AT&T, అమెజాన్, HCL, TCS వంటి టెక్ దిగ్గజాలు. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అస్ట్రాజెనెకా వంటి ఆరోగ్య రంగ నాయకులు. IITల ప్రొఫెసర్లు, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారులు... వారందరితో అమరావతి భవిష్యత్ భౌతిక శాస్త్రానికి, గణితానికి గర్భగుడి అవుతుందా? అనిపించే స్థాయిలో చర్చలు సాగాయి. క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ ఇప్పుడు ఆరంభ దశలో ఉన్నా, దానికి వచ్చే రోజుల్లో గ్లోబల్ ఫోకస్ ఖాయమనేలా దిగ్గజాలతో గుమికూడిన రాత్రి ఇది. ఇది ఓ రాజకీయ కార్యక్రమం కాదు, భవిష్యత్ భారతదేశాన్ని క్వాంటమ్ శక్తిగా తయారుచేసే ఆలోచనల సమ్మేళనం. సాంకేతికతకు వేదికగా మారుతున్న ఆంధ్రప్రదేశ్. ఈ డిన్నర్ పిండివంటల ఆరగింపుల కోసం కాదు. ఇక్కడ చర్చలు జరిగినవి డేటా ప్రాసెసింగ్, భావి క్వాంటమ్ గురించిన కుతూహల విషయాలపై. స్పూన్లు, ఫోర్కుల ధ్వనుల కంటే చప్పట్లే ఎక్కువగా మారుమోగాయి. ప్రపంచాన్ని మెప్పిస్తున్న నాయుడు, అక్కడ తినేది ఊహకు అందని రేపటి భవిష్యత్తు కోసం... జీవితాన్ని పొడిగించుకోడానికి తినే అత్యంత సాధారణ ఆహారమే. ఆ రాగి సంగటి వెనుక ఉన్న ఆ సాధారణత్వం, క్వాంటమ్ డిన్నర్ వెనుక ఉన్న ఆ దూరదృష్టి - ఇదే చంద్రబాబు నాయుడు!
  15. ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో మంత్రి లోకేష్ గెలిచారంటూ సీఎం చంద్రబాబు గారు ప్రశంసలు - 2019లో విశాఖలో పోటీ చేయాలని లోకేష్ కు సూచించా - మంగళగిరిలో ఎప్పుడూ గెలవలేదు.. అక్కడి నుంచే పోటీ చేస్తా అన్నాడు - నెల ముందు మంగళగిరి వెళ్లి తక్కువ మెజార్టీతో గతంలో లోకేష్ ఓడిపోయారు - మంగళగిరి సీటును లోకేష్ కు ముందే కేటాయించి ఉంటే గెలిచేవారు - మంగళగిరిలో 2019లో లోకేష్ ఓడినా... 2024లో పట్టుదలతో గెలిచారు - మొదటిసారి గెలిచిన వాళ్లు లోకేష్ మాదిరే పనిచేయాలి - నా సలహాలు పాటించి పనితీరు మార్చుకుంటే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు - సీఎం చంద్రబాబు గారు..
  16. asalu 0.1% kooda choodaalani anipinchadam ledu....
  17. ఆ పార్టీలో చేరిన తర్వాత... ఐఐటీయన్లు అయినా లారీ క్లీనర్లు అయినా ఒక్కటే...
  18. Buchaaiah meeda yenduku antha vukrosham
×
×
  • Create New...