Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    27,310
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by RamaSiddhu J

  1. Matinee Show: PALASA 1978...WOW raw and rustic if u like Asurun u must like this Movie
  2. Morning Show: the photograph: Amazon special dead slow off beat ..it's upto you
  3. okka rojulo inna ...meeru deudayya...btw please give review/rating chudocch leda
  4. 1) Trans : Malayalam Whatte Movie Man...Everyone Did Very Well. Fahad You are gem of Action 2) Falaknuma Das: Raw and Rustic. Sad. end aithey bagundedi...Viswak Good actor 3) Dil Chahtha Hei: 2001 block buster till now I did not watch Good movie bit lenghthy
  5. No yar it's for again fourlane road and look at 16 km but one and half HR time save
  6. Let's sacrifice our needs dude Pulichinthala below manam.emi chesina oh k above TG is threat
  7. బైకు ఉన్నా... ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా అనర్హులే తెలుగు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి అర్హులే. ఆ రేషన్ కార్డుపై ఫొటోలో ఉన్న సభ్యులందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అలా ప్రస్తుతం తెలంగాణలో 77.19 లక్షల కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.42 కోట్ల కుటుంబాలు ఈ పథకాల కిందకు వస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ పథకానికి లబ్ధిదారుల ఎంపిక తీరు గందరగోళంగా ఉంది. రేషన్ కార్డుల్ని కాకుండా, 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనగణన ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనం ఉన్నా... ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా... ల్యాండ్‌ ఫోన్ ఉన్నా... ఆ కుటుంబానికి ఆయుష్మాన్ భారత్‌ పథకం వర్తించదు. కుటుంబంలో ఒక్కరు నెలకు రూ.10 వేలకు మించి సంపాదిస్తున్నా ఆ కుటుంబం ఈ పథకం కిందకు రాదు. Topic closed
  8. Oh my God why are u destroying your own country
  9. మీ ఇంటికి పెద్దకొడుకు కావలంటే బాబు గారికి, దొంగకొడుకు కావలంటే జగన్ కి, అల్లుడు కావలంటే పవన్ కి ఓట్లు వేయండి. ఇంక మీదే నిర్ణయం.
  10. Couple kadu babayya should be a at least 10 days
  11. జనసేన ఖాతాలో మరో భారీవిజయం 'అన్నా' క్యాంటీన్.. ~ మా దేబుడి మూడో భార్య పేరుతో పెట్టారుగా ?
  12. Bay of Bengal lo good condition for rain anikunata
×
×
  • Create New...