Jump to content

Mobile GOM

Members
  • Posts

    10,747
  • Joined

  • Last visited

  • Days Won

    1

Posts posted by Mobile GOM

  1. 38 minutes ago, seenu454 said:

    Bro mana intlo 100 untayyi ee ego la gola okaritho okariki, aala name raledu, eela name ledu endi Inka manam chinna pillalam madiri bro .. move on avadamme

    Amen 

    Nuvvu edi ante ade Leader. Ante only BB ee taluchu kovala annamata. Jr taluchu kovadda BB peru. Edi ina two sides nunchi vundali eppudu gaani oka side nunche vundali ante ela leader 

  2. 3 hours ago, Eswar09 said:

    మంత్రులు గా  'నాగబాబు, పల్లా'.! జనవరి 8న ప్రమాణస్వీకారం.!!

    ఇద్దరు 'యువ మంత్రులు' అవుట్.?

    ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్దీకరణకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు.

    ఏపీ కేబినెట్లో ప్రస్తుతం 'ఒకే ఒక్క' మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీన్ని నాగబాబు కు ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు.

    మరో పదవిని అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు ... 'చంద్రబాబు' సిద్దమవుతున్నారు.

    కేబినెట్లో ఉన్న మంత్రుల్లో అంచనాలను ...  అందుకోని ఇద్దరిపై వేటు కు సిద్దమైనట్లు తెలుస్తోంది. వారిలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

    మంత్రివర్గ విస్తరణ తర్వాత ... ఇక ఎపీ ను అగ్రస్థానంలో నిలిపేందుకు గాను, అభివృద్ధి లో వేగంగా ...  పరుగులు తీసేందుకు చంద్రబాబు సమాయత్తం కాబోతున్నారు.

    Nijam gaa teseste good. Sarigga pani cheya ka pothe ministry potundi ani bayam anna vuntundi emo.

  3. 25 minutes ago, vk_hyd said:

    సీనియర్ హీరో - సినిమాటోగ్రఫీ గోడవలు సెట్లో ఎక్కువగా అవుతున్నాయి, టెక్నికల్ డిఫరెన్సెస్ వల్ల. ఏప్రిల్‌లో రిలీజ్ అవుతున్న సినిమా.

    Jilebi delivery late avutundi emo Bro 

  4. 3 minutes ago, God Of Masses said:

    kiri ji meeru millionaire antamu eemo kaani, eppudannaa bank account loo chusthaana ani aa million brahmi-thinking-funny.gif

    Enduku poddinne inni lies. Cryptos koni emi cheyya lo telavata ledu anta 😳😳

  5. 7 hours ago, Raaz@NBK said:

    Actual culprit Konakalla Narayana, who invited Jogi..

    రోగి గాడు #రాక కొనకళ్ళ వేసిన #బాట
    ఇవేమీ చిన్న విషయాలు కాదు..

    పాపం అందరు Gouthu Sireesha అక్క మీద పడ్డారు..

       మా జిల్లా దరిద్రాలు ఆమెకి తెలియక, అమాయకంగా వచ్చారు..

       ఇంకా మా కృష్ణ జిల్లా తొతాపూరి రాజకీయం అవగతం అయ్యే ఉంటుంది..

    Yup. That’s what I saw article. Vaade Nani ki kuda help chestunnadu ani talk. Antha senior ayyi vundi adi emi durada aayaniki. Malli posts ivva ka pothe matuku edustaru XX gallu

  6. 3 hours ago, OneAndOnlyMKC said:

    Ne ex ap cm alaane evadini pedithe aadini rojula tarabadi jail lo esthe ne ila vunnadu ipudu 😆 rr telivainodu kabatti Gilli vadilaadu eroju aath gadu chesina publicity paniki rr ki plus aindi 

    Thesis rasetapudu anni observe cheyali 

    🤣🤣

×
×
  • Create New...