Jump to content

Nfan from 1982

Members
  • Posts

    35,446
  • Joined

  • Days Won

    25

Everything posted by Nfan from 1982

  1. She too deserves Oscar award In fact she is really hurt on people as they are selecting Jagga and Avinash for Oscar So she is performing 🎭 more and more 😉
  2. LS election undhi ga thappadhu aa maatram counter
  3. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో వివరాలు వెల్లడించిన పోలీసులు ప్రణీత్ రావు మొదట సహకరించపోయినప్పటికీ తర్వాత వివరాలు వెల్లడించారన్న పోలీసులు హార్డ్ డిస్కులను డిసెంబరు 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పారన్న పోలీసులు నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ శకలాలు వెలికి తీసిన పోలీసులు ప్రణీత్ రావును మూసీ వద్దకు తీసుకెళ్లి గుర్తించిన పోలీసులు మూసీలో 5 ధ్వసమైన హార్డ్ డిస్క్ కేస్ లు, మెషీన్ తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం మూసీలో 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో ఎస్ఐబీ కార్యాలయంలోనూ పలు ఆధారాలు స్వాధీనం ఎస్ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లు స్వాధీనం ఎలక్ట్రిషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగులు స్వాధీనం ఎస్ఐబీ కార్యాలయం సీసీ ఫుటేజి లాగ్ బుక్ ప్రతులు సేకరించిన పోలీసులు ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ప్రతిపక్షాల అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు ఎస్ఐబీ కానిస్టేబుల్ వాంగ్మూలం భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడి ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు, తిరుపతన్న కుట్ర ఉన్నట్లు రిమాండ్ నివేదికలో వెల్లడి
  4. Reality enka ghoram anta 😇😇🧐
×
×
  • Create New...