Jump to content

sonykongara

Members
  • Posts

    66,802
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. puvvu gallu ravatame daridram kutamiki
  2. Narsapuram MP leda Undi leda Unguturu MLA chusthunaru, Narsapuram MP, Kadapa MP marchukunetattu ayithe ok kani, Eluru MP matram puvvu gallaki ivvakudadu, jaffa batch tho tapana batch kuda RRR ki seat rakunda katha nadiparu.
  3. Evi ippude thele laga levu
  4. kanna evaru chesina cheyyaka poyina win avutadu antunnaru
  5. Chandrababu: అనపర్తి సీటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Published : 04 Apr 2024 19:23 IST కొవ్వూరు: పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనపర్తి సీటు భాజపాకు కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు ప్రజాగళం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అనపర్తి స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది. భాజపాతో పొత్తు కుదిరాక ఆ స్థానంలో భాజపా శివకృష్ణంరాజును అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే, అనపర్తి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానంలో భాజపాకు గెలుపు సులభతరం అవుతుందనే వాదన గత కొంతకాలంగా నడుస్తోంది. దీనిపై తెలుగుదేశం, భాజపా పునరాలోచనలో పడి స్థానం మార్పుపై చర్చలు జరుపుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా
  6. BRS: తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. Updated : 04 Apr 2024 16:00 IST హైదరాబాద్‌: భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు.. చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా.. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సమస్య కూడా కారణం... రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపునకు మార్చడానికి ట్రాఫిక్‌ సమస్య కూడా కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణ భవన్‌లోకి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఒకటి, రెండు వాహనాలు కూడా వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు.. చేర్పులు చేస్తున్నారు.
  7. అమరావతి: రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మార్చిన జనసేన యనమల భాస్కరరావు స్థానంలో అరవ శ్రీధర్‌ను ప్రకటించిన పవన్‌ క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థిని మార్చిన పవన్‌ కల్యాణ్‌
  8. ippati ke praveen party kosam chala pettdu, election tho sambadam lekunda.
×
×
  • Create New...