Jump to content

రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు.

Raaz@NBK

Recommended Posts

WA lo circulate avutundhi.. 

రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు వెళ్లి బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో మీరు అమ్మగా మిగిలిన భూముల రేట్లు పడిపోయాయి, మేము న్యాయం చేస్తాం..చంద్రబాబు మీద దొంగ వాంగ్మూలం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు.

గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో నివాసం ఉండే ఒక కాపు కుటుంబాన్ని పోలీసులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నిజాయితీకి కట్టుబడ్డారు. చంద్రబాబు వల్లే మేము అధిక ధరకు భూమి అమ్ముకుని బాగు పడ్డాం, మాకు ఈ కేసులు గొడవలు వద్దు అని విశ్వాసం చూపించారు.

Hats-off to that family..!

పార్టీ కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాలి..ఆ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలి. అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. వీళ్ళు కాకుంటే మరొకళ్ళు డబ్బుకు ఆశ పడొచ్చు, భయానికి లొంగొచ్చు.

21 నెలల ఒత్తిడి కూడా తట్టుకుని ఇప్పటి వరకూ ఒక్కళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వలేదంటే గ్రేట్ 🙏

Link to comment
Share on other sites

23 minutes ago, niceguy said:

:super: ...sigguleni community nerchukovaali veella nunchi...

Ikkada community matter kaadu bro...who got benefited anedi matter....oorikene oogidam cheymante evaru maatram chesthaaru

Fyi..aa so called community ye ekkuva blame teeskuntundi party em tappu chesina

Link to comment
Share on other sites

2 hours ago, Raaz@NBK said:

WA lo circulate avutundhi.. 

రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు వెళ్లి బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో మీరు అమ్మగా మిగిలిన భూముల రేట్లు పడిపోయాయి, మేము న్యాయం చేస్తాం..చంద్రబాబు మీద దొంగ వాంగ్మూలం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు.

గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో నివాసం ఉండే ఒక కాపు కుటుంబాన్ని పోలీసులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నిజాయితీకి కట్టుబడ్డారు. చంద్రబాబు వల్లే మేము అధిక ధరకు భూమి అమ్ముకుని బాగు పడ్డాం, మాకు ఈ కేసులు గొడవలు వద్దు అని విశ్వాసం చూపించారు.

Hats-off to that family..!

పార్టీ కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాలి..ఆ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలి. అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. వీళ్ళు కాకుంటే మరొకళ్ళు డబ్బుకు ఆశ పడొచ్చు, భయానికి లొంగొచ్చు.

21 నెలల ఒత్తిడి కూడా తట్టుకుని ఇప్పటి వరకూ ఒక్కళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వలేదంటే గ్రేట్ 🙏

ilantivi nijamga jaruguthunte someone should record and leak or release it

Link to comment
Share on other sites

20 hours ago, Raaz@NBK said:

WA lo circulate avutundhi.. 

రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు వెళ్లి బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో మీరు అమ్మగా మిగిలిన భూముల రేట్లు పడిపోయాయి, మేము న్యాయం చేస్తాం..చంద్రబాబు మీద దొంగ వాంగ్మూలం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు.

గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో నివాసం ఉండే ఒక కాపు కుటుంబాన్ని పోలీసులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నిజాయితీకి కట్టుబడ్డారు. చంద్రబాబు వల్లే మేము అధిక ధరకు భూమి అమ్ముకుని బాగు పడ్డాం, మాకు ఈ కేసులు గొడవలు వద్దు అని విశ్వాసం చూపించారు.

Hats-off to that family..!

పార్టీ కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాలి..ఆ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలి. అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. వీళ్ళు కాకుంటే మరొకళ్ళు డబ్బుకు ఆశ పడొచ్చు, భయానికి లొంగొచ్చు.

21 నెలల ఒత్తిడి కూడా తట్టుకుని ఇప్పటి వరకూ ఒక్కళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వలేదంటే గ్రేట్ 🙏

Aa Cbi Edavalaki teliyademo. Ala ammudu povalante.. Aa amaravati area lo C batch lo konta mandi ready ga untarani ilanti vaatiki. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...