Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామ పంచాయతీ TDP అభ్యర్థి ఘంటా ఉషారాణి 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు✌️

#TDPBackWithABang #APPanchayatElections

Link to comment
Share on other sites

  • Replies 189
  • Created
  • Last Reply
1 minute ago, Raaz@NBK said:

పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామ పంచాయతీ TDP అభ్యర్థి ఘంటా ఉషారాణి 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు✌️

#TDPBackWithABang #APPanchayatElections

పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, పెదకాకాని మేజర్ పంచాయితీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ ఆళ్ల దశరధరామిరెడ్డి సొంతవార్డులో టీడీపీ అభ్యర్థి 73ఓట్ల మెజార్టీతో గెలుపు 🔥🔥🙏🙏✌️✌️✌️ #TDPIsBackWithABang

 

Refresh kottina Direct ga post padadam ledhu okosari.. So ila qoute cheyalsi vasthundhi.  @Dr.Koneru

Link to comment
Share on other sites

ప్రస్తుతానికి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచినవి

గంగన్నగూడెం
మొందురు
వేగివాడ
జోగన్నపాలెం
చక్రాయగూడెం
రామచంద్రాపురం
బాపిరాజుగుడెం
పెదవేగి
కొవ్వలి
పెదకడిమి
తాళ్ల గోకవరం
రామసింగవరం
దెందులూరు
లక్ష్మీపురం
భోగాపురం
కొణికి
పునుకొల్లు
కొప్పాక
గుడిపాడు
కోటేశ్వర దుర్గాపురం
గాలయగూడెం

Link to comment
Share on other sites

పంచాయితీ ఎన్నికల్లో దెందులూరు ( చింతమనేని అడ్డా ) లో వార్ వన్ సైడ్ 🔥
ఇప్పటి వరకు 24 పంచాయతీలు గెలిచాం✌️

#TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh

Link to comment
Share on other sites

గన్నవరం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో హైడ్రామా. గేట్లకు తాళాలు వేసి కౌంటింగ్ చేస్తున్న ఎన్నికల అధికారులు. మీడియాకు ఎటువంటి పర్మిషన్ లేదంటున్న గన్నవరం పోలీసులు. కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందోనని ఆందోళనలో అభ్యర్థులు.

Link to comment
Share on other sites

పుసులూరులో టీడీపీ మద్దతుదారు 9 ఓట్లతో గెలుపు. ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా అధికారపార్టీ ఒత్తిడి

Link to comment
Share on other sites

#నెల్లూరు జిల్లా #పొదలకూరు మండలం #డేగపూడి సర్పంచ్‌గా #టీడీపీ మద్దతుదారు ఓబుల్ రెడ్డి 21 ఓట్ల మెజారిటీతో విజయం #TDPBackWithABang

Link to comment
Share on other sites

#ఉయ్యూరు మండలం ఆకునూరులో 12 వార్డులలో ఇప్పటివరకు ప్రకటించిన 6 వార్డులలో 5 వార్డులు గెలిచిన #తెలుగుదేశం #TDPBackWithABang @JaiTDP

Link to comment
Share on other sites

పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం కొప్పారావురు గ్రామంలో 14/14 గెల్చుకొని టిడిపి అభ్యర్థులు ఘన విజయం 🔥🔥✌️✌️✌️🔥🔥🔥🔥

Link to comment
Share on other sites

కృష్ణాజిల్లా, గంపలగూడెం మండలం లింగాల గ్రామ పంచాయితీ సర్పంచ్ గా  టీడీపీ మద్దతుదారు కీసర వీర వేణుగోపాల్ రెడ్డి (బాబీ) విజయం  సాధించారు..

Link to comment
Share on other sites

13 minutes ago, Raaz@NBK said:

#నెల్లూరు జిల్లా #పొదలకూరు మండలం #డేగపూడి సర్పంచ్‌గా #టీడీపీ మద్దతుదారు ఓబుల్ రెడ్డి 21 ఓట్ల మెజారిటీతో విజయం #TDPBackWithABang

ee area lo koncham ycp vallu strong ga vundevallu...naku telisinantha varaku

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...