Jump to content

Nijamaina Praja Nayakudu


niceguy

Recommended Posts

15 hours ago, Buddodu said:

This guy in AP and seethakka in telanagana are true politicians who always stays with people in difficult times and works for people. Good to see these kind of people in these days 👏👏🙏🙏

These guys are not business people

Link to comment
Share on other sites

యలమంచిలి(ప.గో): తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వరద ముంపులో ఉన్న లంక గ్రామాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ఇంజన్ పడవ గోదావరి మధ్యలో మరమ్మతుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యలమంచిలి మండలం బాడవ, వైవీ లంక గ్రామాలను సందర్శించేందుకు రామానాయుడు వెళ్లారు. పర్యటన ముగించుకుని గోదావరిలో చించినాడకు తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా మొరాయించింది. అసలే గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం.. ఆపై పడవ మరమ్మతుకు గురవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
 

ఇంజన్ చెడిపోయిన పడవ నదీ ప్రవాహానికి వెనక్కి వెళ్లిపోతూ తూర్పుగోదావరి జిల్లా దిండి వైపు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే వంతెన ఫిల్లర్లను ఢీకొంది. అక్కడకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు పడవ చోదకుడు తాడు సాయంతో లంగరు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జరిగిన సంఘటనను నరసాపురం డిప్యూటీ కలెక్టర్ , డీఎస్పీలకు మొబైల్ ఫోన్ లో సమాచారం అందించగా.. తూర్పుగోదావరి వైపున్న ఎన్డీఆర్ ఎఫ్ దళాలకు సమాచారం అందించారు. యలమంచిలి ఎస్సై గంగాధర్ తదితరులు పడవపై వెళ్లి సురక్షితంగా ఎమ్మెల్యే సహా అందులోని వారిని బయటకు తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...