OneAndOnlyMKC Posted June 18, 2020 Share Posted June 18, 2020 కొత్త మ్యాప్ కు ఎగువసభ ఏకగ్రీవ ఆమోదం గత శనివారం ఆమోదం తెలిపిన దిగువసభ ప్రెసిడెంట్ సంతకం చేస్తే బిల్లుకు చట్టబద్ధత Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted June 18, 2020 Author Share Posted June 18, 2020 Just now, OneAndOnlyMKC said: కొత్త మ్యాప్ కు ఎగువసభ ఏకగ్రీవ ఆమోదం గత శనివారం ఆమోదం తెలిపిన దిగువసభ ప్రెసిడెంట్ సంతకం చేస్తే బిల్లుకు చట్టబద్ధత కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంటు ఎగువసభ (నేషనల్ అసెంబ్లీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మ్యాప్ లో భారత భూభాగాలు కూడా ఉన్నాయి. గత శనివారం ఈ మ్యాప్ కు ఆ దేశ పార్లమెంటులోని దిగువసభ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఎగువసభ కూడా ఆమోదం తెలపడంతో దేశాధ్యక్షుడి వద్దకు బిల్లు వెళ్లనుంది. ఆయన సంతకం చేసిన తర్వాత కొత్త మ్యాప్ ను రాజ్యాంగంలో చేరుస్తారు. భారత్ కు మిలిటరీ పరంగా ఎంతో కీలకమైన కాలాపానీ, లిపులేక్, లింపియధురా ప్రాంతాలను కొత్త మ్యాప్ లో నేపాల్ చేర్చింది. భారత్ పెడుతున్న అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు ఎగువసభలో ఉన్న మొత్తం 57 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted June 19, 2020 Share Posted June 19, 2020 Bhakths,.plz come and downplay the situation.. 🙏😏 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted June 19, 2020 Share Posted June 19, 2020 Deeeeeni Mummyyyyy Nepal kuda manaki tigh also ah? Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted June 19, 2020 Share Posted June 19, 2020 Etu India oppukodhu and that territory is already in our hold, just poll promise satisfy chesa ani cheppukotaniki thappa no use. Link to comment Share on other sites More sharing options...
naresh1243 Posted June 19, 2020 Share Posted June 19, 2020 1 hour ago, Rajakeeyam said: Etu India oppukodhu and that territory is already in our hold, just poll promise satisfy chesa ani cheppukotaniki thappa no use. edi.. POK gurinchi mee vaallu cheptunnaare .. alaane ga Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted June 20, 2020 Share Posted June 20, 2020 10 hours ago, Rajakeeyam said: Etu India oppukodhu and that territory is already in our hold, just poll promise satisfy chesa ani cheppukotaniki thappa no use. Brahmi Navvu appukuntoo,,Tippalu pade..Gif 😁 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.