Jump to content

TDP ZPTCs


RKumar

Recommended Posts

ప్రెస్ నోట్ తేదీ 14.3.20, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ లో 12 మండలాలో 6 మండలాలు మార్కాపురం, ఎర్రగొండ పాలెం ,పెద్దారవీడు, పుల్లలచెరువు,త్రిపురాంతకము, గిద్దలూరు లో ఎంపీటీసీ స్థానాలు లు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన అర్ధవీడు, బెస్తవారి పేట,కంభం, దోర్నాల, కోమరోలు, రాచర్ల మండలాలలో కొన్ని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎర్రగొండ పాలెం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను వై.సి.పి కి11, టి.డి.పి 7 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మార్కాపురం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు వై.సి.పి కి 15 ఏకగ్రీవం అయ్యాయి.పెద్దారవీడు మండలంలో12 ఎంపీటీసీ స్థానాలకు 12 ఏకగ్రీవం అయ్యాయి. వై.సి.పి కి9 స్థానాలు, టి.డి.పికి3 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పుల్లలచెరువు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వై.సి.పి 11 స్థానాలు టి.డి.పి4 స్టానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్రిపురాంతకము మండలో 18 ఎంపీటీసీ స్థానాలకు 18 ఏకగ్రీవం అయ్యాయి.అర్ధవీడు మండలం లో 10 ఎంపీటీసీ స్థానాలకు 4 స్థానాలు ఏకగ్రీవం కావడం జరిగింది. 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. బెస్తవారి పేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కంభం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 2 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.దోర్నాల మండలం లో13 ఎంపీటీసీ స్థానాలకు9 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.కోమరోలు మండలం లో12ఎంపీటీసీ స్థానాలకు9 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.3ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాచర్ల మండలంలో18 ఎంపీటీసీ స్థానాలకు గాను6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.12ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...