Jump to content

Kesineni on kodali

akhil ch

Recommended Posts

2 hours ago, Dr.Koneru said:

ఊరందరిది ఒక దారైతే...ఉలిపి పిట్టది ఒకదారి అన్నట్లుగా, రాష్ట్రం అంతా ఓడిపోయి ఏడుస్తావుంటే..మా జిల్లాలో మాత్రం ఇంకా ఆధిపత్య ధోరణి మాత్రం తగ్గటం లేదు..దేవినేని ఉమా అంత ఘోరంగా ఓడిపోయాక కూడ ఇక్కడేదో పొడిచేద్దాం అనే ఆశ! బాబుగారిదగ్గర చెవిలో జోరీగలాగా ఊదుళ్ళు, బందరురోడ్డులో పార్టీ ఆఫీస్ పెడదామని  బాబుగారు నానిగారికి పురామాయిస్తే,ఈయన గారొచ్చి గొల్లపూడిలో ఇరుకుసందులో ఉన్న ఆయన పార్టీ ఆఫీస్ వాడుకునేట్టు లాబీయింగ్ చేసేసాడు!జిల్లాల్లో కోడాలినాని,వడ్డే, నెట్టెం రఘురాం,గద్దె రామ్మోహన్,వసంత.కృష్ణ ప్రసాద్,దాసరి,వల్లబనేని వంశీ,బోండా ఉమా, ఈయన వలన ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు!పార్టీ మొత్తం సర్వనాసనం అయ్యాక ఈయన ఒక్కడుండి ఏమి పావుకుంటాడు!అసలు జిల్లాలో ఈయనపక్కనున్న నాయకుడు ఎవరు?ఒక్కసారి ఉమా గారు ఆత్మ పరిశీలన చేసుకోండి!నాని గారు ఊరుకుకూర్చోవడానికి గద్దె.రామ్మోహన్ గారిలా మెతక మనిషి కాదని గుర్తిస్తే మంచిది!ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో క్యాడర్ మొత్తము మీకు అసంతృప్తి గా మారింది,కాని ఇంత వ్యతిరేకత తట్టుకుని కేవలం ఒక్క mla గెలిచిన చోట నానిగారు ఎంపీగా గెలిచారు అంటే ఆయన స్టామినా ఏంటో ఉమాగారు తెలుసుకుంటే మంచిది!ఈ గెలుపుని గాలివాటపు గెలుపుగా ఉమా భావిస్తే ఆది ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రశ్నించేవిధంగా ఉంటుంది! ఇప్పటికైనా లాబీయింగులు,గ్రూప్ రాజకీయాలు మానేస్తే జిల్లాలో పార్టీ బ్రతుకుతుంది!లేకపోతే అందరూ అనుకునేట్లు కమ్మవాళ్ళలో కృష్ణాకమ్మ వాళ్ళు వేరయ్యా అని పక్కజిల్లా వాళ్ళు గేలి చేస్తున్నదానికి మీరు సార్ధాకత చేసినట్లవుతుంది!దయచేసి అందరిని కలుపుకుని పార్టీని బతకనివ్వండి

Fwd as received. 

100% fact. Aithe Ikkada maralsindi uma and Cbn iddaru.  

Link to comment
Share on other sites

When combine AP is in trouble in 1995 not even paying salaries and no proper power supply

CBN planted seed in the form of Cyberabad 

people enjoyed and not voted even in Cyberabad in 2004

again no progress in development from 2004 -2014

all people are completely still depending on Cyberabad even today 

again 2014 ap new state 

decided capital very tough decision taken 

entire blame taken for capital

power problem solved

land pooling done

 buildings started in capital area

solved drinking water issue in the form of pattiseema

Seeds are a Amaravati ,

Polavaram

AP people started enjoying his seeds

again not voted him even in krishna delta

if really dharma exist AP people will face a situation where they feel CBN can solve

It may take 5 ,10 or 20 years

by that time CBN will not be there

shame on present generation in spite of seeing with eyes development

and showing hatred on CBN with silly reasons

Link to comment
Share on other sites

8 hours ago, sudhakar21 said:

AP lost its golden chance! A generation will suffer now. Not for TDP/CBN, many people like me dreamt we will see finishing Polavaram (soon) and start of Godavari-Penna link.

Oka water tadi entha useful oh Krishna Jilla lo raithu bidda ga naku Telusu. 

Drinking water issues chaala unnayi state wide.... not sure how Jaffa will handle these....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...