Jump to content

9మంది రెబల్స్‌పై టీడీపీ వేటు


Recommended Posts

నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో రెబల్‌ అభ్యర్థులపై టీడీపీ చర్యలు తీసుకుంది. రంగంలో మిగిలిన తొమ్మిది మందిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ శ్రేణులు, ఓటర్లలో అయోమయానికి తావివ్వకుండా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఫణీశ్వరి(రంపచోడవరం), కె. శ్రీనివాసరావు(గజపతినగరం), కంఠమనేని రవిశంకర్‌(అవనిగడ్డ), ఎం. మాధవరెడ్డి, ఎన్‌. విశ్వనాథరెడ్డి(తంబళ్ళపల్లె), బొమ్మలచెరువు శ్రీరాములు(మదనపల్లె), ఎన్‌. విజయజ్యోతి(బద్వేలు), ఎ. రాజగోపాల్‌రెడ్డి(కడప), సర్వా శ్రీనివాసరావు(తాడికొండ) ఉన్నారు. వీరిలో ఫణీశ్వరి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని భద్రాచలం అసెంబ్లీ స్ధానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి రంపచోడవరం టికెట్‌కోసం ప్రయత్నించి, రాకపోవడంతో రెబల్‌గా నామినేషన్‌ వేశారు. విజయజ్యోతి 2014 ఎన్నికల్లో బద్వేలు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

Link to comment
Share on other sites

11 minutes ago, paruchuriphani said:

Enta Mandi Bokka pette chances vunnaya....

1.Avanigadda (Ravishankar) bokka pettela vunnadu....

2009 nunchi TDP ticket kosam try chesthunnadu. edo website kooda vundi.

Link to comment
Share on other sites

Kantamaneni ki Kodur mandalam lo koncham name vundi....

Ghantasala, Challapalli mandala lo anthaga name kuda teliyadu........

Mopidevi ravi sankar own mandalam ....but daanilone tanaki strong opposition vundi.......

 

Over all ga konni TDP votes bokka vestadu.....

 

Ghantasala, Challapalli mandalam lo last time TDP ki bokka padindi....may be ee saari better results ravachu......raithu vaariga evaru bayataki ravatam ledu....may be Patti seema effect anukunta.....

 

Link to comment
Share on other sites

33 minutes ago, PHANI_NTR said:

Chandas uncle ha ekkapati nunchi papam eyana waiting tkt kosam 

Amost 10 years ga but caste equations work avvav akkada...kaps ekkuva ..kamms ysrcp lo sacharu...he is doing somw works for presence but not winnable fellow as independent...wrong constency lo focus pettadu..kammodu aie undi mla avali anukovatam from avanigadda kashtam unless u have universal acceptance...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...