Jump to content

Rei Rei Baffas


JVC

Recommended Posts

సూరత్‌: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన చేసిన ఎయిర్‌ స్ట్రైక్‌ లాంటిది మరోసారి చేయాల్సివస్తే కాంగ్రెస్‌ నాయకుడొకరిని యుద్ధ విమానానికి కట్టేసి పంపిస్తే  సరిపోతుందని గుజరాత్‌ అటవీ శాఖ మంత్రి గణ్‌పత్‌ వాసవ చమత్కరించారు. సూరత్‌ జిల్లాలోని మంగ్రోల్‌లో నిర్వహించిన ఓ సభలో ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 26న భారత వాయుసేన చేసిన ఎయిర్‌ స్ట్రైక్‌కు సంబంధించి ఆధారాలు చూపించాలంటున్న కొంతమంది కాంగ్రెస్‌ నాయుకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఎయిర్‌ స్ట్రైక్‌ లాంటి మరో దాడి చేయాల్సివస్తే ఈ సారి కాంగ్రెస్‌ నాయకుడు ఒకరిని యుద్ధ విమానానికి కట్టి పంపిద్దాం. దీంతో అక్కడ జరిగేది మొత్తం రికార్డ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆయన ప్రాణాలతో తిరిగి వస్తే వారికి కావాల్సిన ఆధారాలు లభించినట్లు అవుతుంది. ప్రాణాలకు సైతం తెగించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాయుధ బలగాలను ఆధారాలు అడుగుతున్నారంటే.. వారు ఎంతగా దిగజారిపోయారో తెలుస్తోంది’ అంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది హతమైనట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఎంత మంది ఈ దాడిలో మరణించారో అధికారికంగా తెలియజేయాలని, వాటికి తగిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ అధికార ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరింది.

 

 

 

Endi ra idi? Meere kada ra idigo aadharaalu vachestunnayi.. inko rendu rojullo video lu release chestaam. 350 mandi chacharani okaroju, kaadu 300 ani inkokadu kaadu kaadu 250 maro edava Ghaambeeryalu palikindi. 

Maree ye aadharalu lekunda aa Count ela chepparu ra edavallaara? count anedi Govt ey cheptundi ani IAF chief annadu kada.. ante meelo evadanna yudha vimananiki velaadutu vellaara?

malli cheptunnam... daya chesi mee raajakeeyalu meeru chesukondi.. mee rajakeeyam kosam army paruvu nu, desha pratishta ni digajaarchakandi.

Link to comment
Share on other sites

Hmm..... what else can you expect from Buffas? Chuddam..... oka vaipu Pakistan tana Afghan birder lo unna army lo majority part ni Kashmir vaipu tolutondi..... our intelligence already gave information that we may be attacked through water ani.... hope nothing bad happens to us. -_/\_

Link to comment
Share on other sites

13 hours ago, JVC said:

సూరత్‌: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన చేసిన ఎయిర్‌ స్ట్రైక్‌ లాంటిది మరోసారి చేయాల్సివస్తే కాంగ్రెస్‌ నాయకుడొకరిని యుద్ధ విమానానికి కట్టేసి పంపిస్తే  సరిపోతుందని గుజరాత్‌ అటవీ శాఖ మంత్రి గణ్‌పత్‌ వాసవ చమత్కరించారు. సూరత్‌ జిల్లాలోని మంగ్రోల్‌లో నిర్వహించిన ఓ సభలో ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 26న భారత వాయుసేన చేసిన ఎయిర్‌ స్ట్రైక్‌కు సంబంధించి ఆధారాలు చూపించాలంటున్న కొంతమంది కాంగ్రెస్‌ నాయుకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఎయిర్‌ స్ట్రైక్‌ లాంటి మరో దాడి చేయాల్సివస్తే ఈ సారి కాంగ్రెస్‌ నాయకుడు ఒకరిని యుద్ధ విమానానికి కట్టి పంపిద్దాం. దీంతో అక్కడ జరిగేది మొత్తం రికార్డ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆయన ప్రాణాలతో తిరిగి వస్తే వారికి కావాల్సిన ఆధారాలు లభించినట్లు అవుతుంది. ప్రాణాలకు సైతం తెగించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాయుధ బలగాలను ఆధారాలు అడుగుతున్నారంటే.. వారు ఎంతగా దిగజారిపోయారో తెలుస్తోంది’ అంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది హతమైనట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఎంత మంది ఈ దాడిలో మరణించారో అధికారికంగా తెలియజేయాలని, వాటికి తగిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ అధికార ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరింది.

 

 

 

Endi ra idi? Meere kada ra idigo aadharaalu vachestunnayi.. inko rendu rojullo video lu release chestaam. 350 mandi chacharani okaroju, kaadu 300 ani inkokadu kaadu kaadu 250 maro edava Ghaambeeryalu palikindi. 

Maree ye aadharalu lekunda aa Count ela chepparu ra edavallaara? count anedi Govt ey cheptundi ani IAF chief annadu kada.. ante meelo evadanna yudha vimananiki velaadutu vellaara?

malli cheptunnam... daya chesi mee raajakeeyalu meeru chesukondi.. mee rajakeeyam kosam army paruvu nu, desha pratishta ni digajaarchakandi.

Enduku modi gadini daniki kattesi pampiste vadi 56" chest chupiste paripotaru ga terrorist lu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...