sonykongara Posted November 2, 2018 Share Posted November 2, 2018 జనవరి 29... అనంతపురం కియాలో కీలకమైన రోజు.. అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! అంతంత మాత్రంగా కురిసే వర్షాలు! అప్పుడప్పుడు మాత్రమే పండే పంటలు! ఎకరం పొలం ధర రెండు లక్షలు పలికితే గొప్ప! ఇప్పుడు... అవే భూములు బంగారంలా మారాయి! ఐదు... పది... ఇరవై ముప్పై దాటి ఎకరం రూ.50 లక్షలకు బేరాలు సాగుతున్నాయి. ఇదంతా... దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ రాక మహిమ! కియతోపాటు... దానికి అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున తరలి రావడం ఖాయం కావడంతో అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. అమ్మవారిపల్లె ప్రాంతంలో కియ పరిశ్రమకు 600 ఎకరాలను కేటాయించారు. ‘కియ’ కంపెనీ హ్యుండయ్‌కి మాతృ సంస్థ. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కార్ల కంపెనీ ఇది. కర్ణాటక, తమిళనాడుతో పోటీపడి మరీ ఈ పరిశ్రమను చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి రప్పించింది. కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రావడం ఓ వరమని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఏర్పాటవుతున్న కియా పరిశ్రమను గురువారం ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 జనవరి 29న ట్రయల్ కారు తయారు చేసి ఇస్తామని కియా ప్రతినిధులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం పరిశ్రమలో కారు బాడీ ప్రెస్సింగ్ యూనిట్ పనులు 98.3 శాతం, బాడీ తయారీ యూనిట్ పనులు 99.2శాతం, పెయింటింగ్ యూనిట్ 95 శాతం, ఇంజిన్ యూనిట్ 95శాతం, అసెంబుల్డ్ యూనిట్ 95.8 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జనవరిలో ముఖ్యమంత్రి మొదటి కారును ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మెగా పరిశ్రమలే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్‌ఎంఐ పార్కు (స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇప్పటికే 35 నియోజకవర్గాలను గుర్తించినట్లు వివరించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 2, 2018 Author Share Posted November 2, 2018 Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 2, 2018 Share Posted November 2, 2018 Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted November 2, 2018 Share Posted November 2, 2018 My First Car Will Be KIA Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 2, 2018 Author Share Posted November 2, 2018 7 minutes ago, RamaSiddhu J said: My First Car Will Be KIA Link to comment Share on other sites More sharing options...
minion Posted November 2, 2018 Share Posted November 2, 2018 3 hours ago, sonykongara said: from inception to realization ... remarkable. Who would've thought this would take shape in the middle of Ananthapuram. CBN ... You earned my respect ... you are an inspiration. Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 2, 2018 Share Posted November 2, 2018 Opening ki mahakutami TG CM revanth ni pilavali alage all parties except baffa Jaffa paffa taffas Link to comment Share on other sites More sharing options...
minion Posted November 2, 2018 Share Posted November 2, 2018 3 minutes ago, baggie said: Opening ki mahakutami TG CM revanth ni pilavali alage all parties except baffa Jaffa paffa taffas Always liked RR ... would love to see that happen. Link to comment Share on other sites More sharing options...
minion Posted November 2, 2018 Share Posted November 2, 2018 oka fight lo (street fight, battle, war ... ) ... gelusthama leda ane attitude tho chala mandi untaru ... evari vaipu positive unte atu tirige vaallu ... they're good for nothing ... Have conscience ... have conviction ... Bathuku theruvuki compromise avvalsina avasaram ledu ... dignity tho edo okati chesi bathakocchu ... don't compromise ... don't lose your soul ... Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 2, 2018 Share Posted November 2, 2018 USA plant in GA http://pr.kia.com/en/now/tour/global-plant/us-georgia-plant.do 7 years ago i saw from outside,but never thought that it will come to AP Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 2, 2018 Share Posted November 2, 2018 http://www.kia-motors.in/web/html/india/IndiaPlant.jsp Plant LocationAnantapur District, Andhra Pradesh Production Capacity 300,000 units annually Site Area 23 million square feet (2.16 Km² or 536 acres) Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 2, 2018 Share Posted November 2, 2018 Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 2, 2018 Share Posted November 2, 2018 Link to comment Share on other sites More sharing options...
vinayak Posted November 2, 2018 Share Posted November 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.