Jump to content

Modi ga

sonykongara

Recommended Posts

1 hour ago, Kiran said:

AJ interpretation la undhi

Meeru mathram GVL laaga posts veyandi. maa interpretation wrong antaru...ufff

When are your baffas giving out 350crs back and when are they releasing this years 350crs. This is nothing to do with special status na.

Link to comment
Share on other sites

9 minutes ago, ravikia said:

Meeru mathram GVL laaga posts veyandi. maa interpretation wrong antaru...ufff

When are your baffas giving out 350crs back and when are they releasing this years 350crs. This is nothing to do with special status na.

Vallu ivvaru, gvl ganiki vij lo koting పడే దాకా ivvaru in the Name of general public, once koting done then they wl answer... 

Link to comment
Share on other sites

28 minutes ago, ravikia said:

Meeru mathram GVL laaga posts veyandi. maa interpretation wrong antaru...ufff

When are your baffas giving out 350crs back and when are they releasing this years 350crs. This is nothing to do with special status na.

Main news chesaru kabatti repe release avvochu or inka delay avvochu....guess cheyi

Link to comment
Share on other sites

1 hour ago, Kiran said:

Main news chesaru kabatti repe release avvochu or inka delay avvochu....guess cheyi

Memu guess chesidemundhi annai. Telangana via Rajasthan via chathisghad via MP via Mizoram and anni ayyaka General elections appudu edo oka face pettukuni ravali ga itu, appudu vadultharemo.

Link to comment
Share on other sites

14 minutes ago, ravikia said:

Memu guess chesidemundhi annai. Telangana via Rajasthan via chathisghad via MP via Mizoram and anni ayyaka General elections appudu edo oka face pettukuni ravali ga itu, appudu vadultharemo.

Good guess manaki kuda midterm lo undali election we can get more sops

Link to comment
Share on other sites

కేంద్రంపై మరోసారి మండిపడ్డ చంద్రబాబు
11-10-2018 14:55:00
 
636748665692215828.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రం అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 15వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై 15వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని సీఎం చెప్పారు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ అమలు చేయలేదన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ సంపద వృద్ధికి దోహదపడేలా మా కృషి సాగుతోందని పేర్కొన్నారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని కోరారు.
 
ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలన్నారు. మధ్యప్రదేశ్‌లో మెట్రోలకు భారీ నిధులు సమకూర్చారని తెలిపారు. కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు మాత్రం మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. గతంలో నయా రాయపూర్‌కు రూ.4500 కోట్ల సాయం అందించారని గుర్తుచేశారు. అమరావతికి కనీసం రూ.9,000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,250 కోట్లు సిఫార్సు చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకుందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై కేంద్రం మాటమార్చిందని సీఎం ధ్వజమెత్తారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...