Jump to content

Recommended Posts

8 hours ago, nvkrishna said:

Muslims+Dalits+Non-Reddy Telugu - one side voting antunnaaru...

Muslims, Christians, SC & STs one side voting to Congress.

Even most old settler Rs worked for Congress this time in BNG city, they don't care about AP politics. New Migrants voted for BJP.

Link to comment
Share on other sites

  • Replies 369
  • Created
  • Last Reply

Now suddenly congress has realised that it may not get majority ...talk all over and in regional media is that high command through Sharad Pawar has initiated talks for an alliance govt on sharing basis with JD’s ...

present talk ikkada entante in case in case of emerging biggest party ,they have decided to go for Dalit CM ,there by they can also give message to whole country as today there is no Dalit cm in India and it will benefit them for 2019 LS elections too..let’s see

Link to comment
Share on other sites

But ikkada General ya talk aithe modi-shah will never let go JD’s towards congress...anni saama,dandopayalani use chesi bjp govt thestharu ani anukuntunnaru 

lets see can comgress outsmart them ani ..

Link to comment
Share on other sites

25 minutes ago, nvkrishna said:

cFore opinion poll in March: But, their exit poll numbers are not known

Modi seems to have succeeded in improving BJP situation in Coastal & Bombay Karnataka.

c11.jpg

c13.jpg

c12.jpg

Yes.. ide cheptunaaru..And mana Telugu voters , especially tdp sympathizers lo kuda split avvadam bjp ki koddiga plus.. padmanabhabagar which is known as mini chittoor lo most of the tdp people voted for jds anta..whereas in Bangalore south, Maximum voted for Congress as jds candidate is weak...

Link to comment
Share on other sites

5 minutes ago, Srikanth_NTR said:

But ikkada General ya talk aithe modi-shah will never let go JD’s towards congress...anni saama,dandopayalani use chesi bjp govt thestharu ani anukuntunnaru 

lets see can comgress outsmart them ani ..

I agree.. modi shah will go to any extent for power

Link to comment
Share on other sites

4 minutes ago, bollini405 said:

Yes.. ide cheptunaaru..And mana Telugu voters , especially tdp sympathizers lo kuda split avvadam bjp ki koddiga plus.. padmanabhabagar which is known as mini chittoor lo most of the tdp people voted for jds anta..whereas in Bangalore south, Maximum voted for Congress as jds candidate is weak...

Padmanabhanagar baaga fight icchindi JD’s but deve gowda caste valle hand iccharu JD’s candidate vokkaliga Kadu ani..or else vk Gopal would have won ..paapam chala kastapaddadu 

Link to comment
Share on other sites

10 minutes ago, Srikanth_NTR said:

Now suddenly congress has realised that it may not get majority ...talk all over and in regional media is that high command through Sharad Pawar has initiated talks for an alliance govt on sharing basis with JD’s ...

present talk ikkada entante in case in case of emerging biggest party ,they have decided to go for Dalit CM ,there by they can also give message to whole country as today there is no Dalit cm in India and it will benefit them for 2019 LS elections too..let’s see

Brother i think it's a ploy to stop JD(S) & BJP alliance. Both will slow down in bargaining now.

Even congress might not give CM seat to Dalit in KA, It will be siddaramaiah again if Congress is in a position to form Govt. He will be CM for 2-3 years.

Okavela nijamga Dalit ni CM cheyyali anukunte Ide statement elections mundu ichhi inka dalit votes ni consolidate chesukunevaaru.

Yes i agree it will benefit congress in next elections at least in Karnataka & Telengana.

It's all political game to fix corrupt BJP & JD (S).

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Bro comgress own ga form chesettunte no doubt 100% siddaramaiah ne ...dantlo rendo maate ledu..but JD’s support tho aithe 1000% siddu ki oppukoru deve gowda..then the issue of other candidates raises and appudu pakka Dalit cm ki veltharu..ee Issue eppatinundo vundi..kottha kadu..but it was inside Party 

Link to comment
Share on other sites

3 minutes ago, Srikanth_NTR said:

Padmanabhanagar baaga fight icchindi JD’s but deve gowda caste valle hand iccharu JD’s candidate vokkaliga Kadu ani..or else vk Gopal would have won ..paapam chala kastapaddadu 

Ashok gelustunada aythe

Link to comment
Share on other sites

Guest Urban Legend
7 minutes ago, nvkrishna said:

Stock market batch is believing that BJP will form Government in whatever means.

even i am believing that, congi gelichina konesi form chesina cheyyochu 

Link to comment
Share on other sites

If no majority Dalit (or) Ramalinga Reddy might become CM?

తెరపైకి ‘దళిత’ ముఖ్యమంత్రి? 
ఖర్గే, పరమేశ్వర్‌ల ఆశల మేడలు 
అధిష్ఠానం నిర్ణయిస్తే ‘మంచిదే’నన్న సిద్ధరామయ్య 
కన్నడనాట వినూత్నరాజకీయ పరిణామం 
భాజపాలోనూ పోటీ! 
13main12a.jpg 
13main12b.jpg

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోళ్లన్నీ ఒకవైపు చెబుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సిద్ధరామయ్య, యడ్యూరప్పలను కాంగ్రెస్‌, భాజపాలు ప్రకటించినా పోలింగ్‌ ముగిశాక అటు ముగ్గురు, ఇటు ఇంకో అభ్యర్థి పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. హంగ్‌ వస్తే అందరికీ ఆమోదయోగ్యుడైన నేతనే ఎన్నుకుంటారనే ఆశతో నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం చర్చకు రాగా భాజపాలో ఆమోద యోగ్యుడి అంశం తెరపైకి వస్తోంది.

‘కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుంది. మరోమారు ముఖ్యమంత్రిగా నేనే బాధ్యతల్ని చేపడతా. నేను పోటీ చేసిన బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో భారీ విజయాన్ని దక్కించుకుంటా’ అంటూ ఇన్నాళ్లూ ప్రకటిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం కాస్త తగ్గారు. దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ నాయకత్వం కోరుకుంటే ‘మంచిదే’నని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అధికారాన్ని చేపట్టి ఆదివారానికి ఐదేళ్లు పూర్తయింది. దివంగత ముఖ్యమంత్రి దేవరాజ్‌ అరసు తరువాత ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసింది సిద్ధరామయ్య ఒక్కరే. కాకతాళీయంగా ఇద్దరూ మైసూరు జిల్లా నాయకులే. ఈ సందర్భంగా మైసూరు రామకృష్ణనగర్‌లోని తన నివాసంలో సిద్ధు విలేకరులతో మాట్లాడారు. దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న నిర్ణయానికి శాసన సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుందని గుర్తు చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు రానున్న లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ కన్నా ముందుగా ఎన్నికలు జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని జోస్యం చెప్పారు. మరోవైపు దళిత నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ జి.పరమేశ్వర్‌తోపాటు కోలారు ఎంపీ కె.హెచ్‌.మునియప్ప పేర్లు తెరపైకి వచ్చాయి. ఖర్గే, పరమేశ్వర్‌ కీలక పోటీదారులుగా మిగిలే అవకాశాలున్నాయి.

* తనకు ఇవే చివరి ఎన్నికలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తాను వచ్చే ఎన్నికల వరకూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. సిద్ధరామనహుండి(స్వగ్రామం) లోనే ఉంటానని, కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనన్నారు.

* మిషన్‌-150 అంటూ ఇప్పటి వరకూ ప్రచారం చేసుకుంటూ వచ్చిన యడ్యూరప్ప తాము 120-130 స్థానాలను దక్కించుకుంటామని ఆదివారం విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల తరహాలోనే తాము కనీసం 120 సీట్లను దక్కించుకుంటామని పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ ప్రకటించారు.

* ఎగ్జిట్‌ పోల్స్‌ను తాము విశ్వసించబోమని, ఎక్కువ సీట్లను దక్కించుకుంటామని మాజీ ముఖ్యమంత్రి కుమరస్వామి ప్రకటించారు. అధికారం కోసం ఎవరి వద్దకూ వెళ్లేది లేదని ఆయన విస్పష్టంగా వెల్లడించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఒత్తిడిని అధిగమించేందుకు తన కుమారుడు నిఖిల్‌తో కలిసి కుమారస్వామి శనివారం రాత్రే సింగపూర్‌కు వెళ్లారు.

* ‘కార్యకర్తలంతా విశ్రాంతి తీసుకోండి. నేనూ విశ్రాంతి తీసుకుంటున్నా. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. బాదామి, చాముండేశ్వరిలలో నేను గెలవటం ఖాయం’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్‌లో వెల్లడించారు.

* యడ్యూరప్ప శికారిపురలో ఓటు హక్కును వినియోగించుకుని శనివారం రాత్రే బెంగళూరుకు తిరిగివచ్చారు. మంగళవారం వరకూ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

జనతాదళ్‌ కీలకం? 
త్రిశంకు సభ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ స్పష్టం చేస్తుండటంతో అన్ని పార్టీల నాయకుల్లో గుబులు మొదలైంది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోతే కాంగ్రెస్‌, భాజపాలకు జనతాదళ్‌తో పొత్తు అనివార్యమవుతుంది. జనతాదళ్‌- బీఎస్పీ కన్నడ సీమలో భాగస్వామ్య పార్టీలుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాల తరువాత పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కాంగ్రెస్‌ పార్టీతో కలసి నడవాలనే ఒప్పందం ఆ రెండు పార్టీల మధ్య కుదిరింది. గతంలో యడ్యూరప్పతో కలిసి కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అవకాశం వస్తే కుమారస్వామి మరోమారు యడ్యూరప్పకు దగ్గరయ్యే అవకాశం ఉందనేది రాజకీయ పండితుల అంచనా. భాజపా మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామి ప్రయత్నిస్తే కుమారుడనీ చూడకుండా ఆయనను కుటుంబం నుంచి వెలివేస్తానని దళపతి, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ‘కాంగ్రెస్‌ విముక్త భారత్‌’ నినాదంలో భాగంగా, దక్షిణాదిన మరోమారు పాగా వేసేందుకు పొత్తు అవసరం భాజపాకు ఎంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను దక్కించుకుని, కేంద్రంలో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ పొత్తు అంతే అవసరం. ఒకవేళ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే ఏం చేయాలనే అంశమై సోమవారం ఆయా పార్టీల నాయకులు రహస్య సమాలోచనలను చేయనున్నారు.

భాజపాలో.. 
దళ్‌తో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు చాలా తక్కువే. 2008లోనూ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో కుమారస్వామి- యడ్యూరప్ప మధ్య సయోధ్య లేని విషయం తెలిసిందే. ఈ తరుణంలో పార్టీకి కనిపిస్తున్న మరో వ్యక్తి కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి వచ్చిన హెగ్డే పదునైన వాగ్దాటితో పాటు పార్టీలో యువ కార్యకర్తలను సమన్వయ పరిచే సత్తా ఉన్నవాడిగా గుర్తింపు పొందారు.

* కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించే మరో నేత రామలింగారెడ్డి. హోం మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో సిద్ధు స్థాయిలో ఏనాడూ దళపతులపై ప్రత్యక్ష దూషణలకు దిగలేదు.

Link to comment
Share on other sites

If no majority pcc president Parameshwar or 7 time Kolar MP kh muniyappa may become cm ,if Dalit card works out well...one is mala and one is madiga..let’s see 

ramalingareddy ki no chance le ..orrike asusual media speculation...deve gowda will not accept him 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...