Jump to content

100కోట్ల మట్టిని తరలించారు: రావెల


koushik_k

Recommended Posts

  • మంత్రి పుల్లారావు పేరు చెప్పి విచ్చలవిడిగా మైనింగ్
  • ఇప్పటికే రూ. 100కోట్ల మట్టిని తరలించారు..
  • మైనింగ్ , రెవిన్యూ, పోలీస్ అధికారులు లంచాలకు మరిగారు..
గుంటూరు: రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బుధవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా నియోజకవర్గంలో విచ్చలవిడిగా మైనింగ్ ఏర్పాటు చేసి ఇప్పటివరకు దాదాపు రూ. 100కోట్ల మట్టిని తరలించారని ఆయన ఆరోపించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుచెప్పి అశోక్ బృందం మైనింగ్ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. అంతేగాక మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు కుమారుడు అనిల్ కూడా అక్రమంగా మైనింగ్ నిర్వహించారని, ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయని రావెల అన్నారు. అసలు నా నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నేతల జోక్యం ఏమిటో అర్ధంగావడం లేదన్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాల్సిన మైనింగ్ , రెవిన్యూ, పోలీస్ అధికారులు లంచాలకు లొంగిపోయారని ఆరోపించారు. అలాగే కొంతమంది దుర్బుద్ది వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
Link to comment
Share on other sites

50 minutes ago, ravindras said:

next time ravela kishore ki ticket isthaaraa , veedi overaction tho tdp bokka padutundi . loyal candidates evaru leraa akkada

YCP ki veldamani baga try chestunnadu,but local mekathoti sucharitha gang opposing him,ippudu renditiki chedda revadi aiyindi eeyana position

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...