Jump to content

Bye Poll Results in Rajasthan and WB today

gaddamhemanth

Recommended Posts

32 minutes ago, Kiran said:

Rajputs enmasse esestham annaru ga cong ki 

Migatha 80-90% general public/other castes ki say leda ee results lo. Election mundu prathi caste alage chepthaaru.

Oka caste thone results decide ayithe GUJ lo kooda BJP poyedi.

Link to comment
Share on other sites

దిల్లీ: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమబంగలోని నౌపరా అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. తృణమూల్‌ అభ్యర్థి సు‌నీల్‌ సింగ్‌కు 63వేల ఓట్ల మెజార్టీ లభించింది. భాజపా రెండో స్థానంలో ఉండగా, సీపీఐ(ఎం) మూడో స్థానానికి, కాంగ్రెస్‌ నాలుగో స్థానాలకు పరిమితమయ్యాయి. పశ్చిమబంగలోని ఉలుబేరియా లోక్‌సభ స్థానంలోనూ తృణమూల్‌ ముందంజలో ఉంది. 

రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి కీలక ప్రాంతాలైన అజ్మేర్‌, అల్వార్‌ లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మూడో రౌండ్‌ సమయానికి కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. ఈ రెండు స్థానాల్లో గతంలో భాజపా గెలుపొందింది. మందల్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో భాజపా ముందంజలో ఉంది.
Link to comment
Share on other sites

రాజస్థాన్ లో జరిగిన మందలగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో... 
పదకొండు వేల పైగా ఓట్ల మెజారిటీతో బిజెపి పై కాంగ్రెస్ గెలుపు 
రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ!!

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

రాజస్థాన్ లో జరిగిన మందలగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో... 
పదకొండు వేల పైగా ఓట్ల మెజారిటీతో బిజెపి పై కాంగ్రెస్ గెలుపు 
రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ!!

Thpuuu

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

రాజస్థాన్ లో జరిగిన మందలగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో... 
పదకొండు వేల పైగా ఓట్ల మెజారిటీతో బిజెపి పై కాంగ్రెస్ గెలుపు 
రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ!!

Mla kuda dobbesinda

Link to comment
Share on other sites

8 minutes ago, Saichandra said:

రాజస్థాన్ లో జరిగిన మందలగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో... 
పదకొండు వేల పైగా ఓట్ల మెజారిటీతో బిజెపి పై కాంగ్రెస్ గెలుపు 
రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ!!

celebration time

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...