Jump to content

Is it true???


KING007

Recommended Posts

సురేష్‌ రైనా పాత్రలో రామ్‌చరణ్‌? 

270916ciniramcha1.jpg

హైదరాబాద్‌: భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఎమ్‌.ఎస్‌. ధోని’. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కథానాయకుడిగా నటించారు. భూమిక చావ్లా, కైరా అడ్వానీ, దిశా పఠానీ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ ఇందులో సురేష్‌ రైనా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ విరాట్‌ కొహ్లీ పాత్రను పోషించినట్లు బాలీవుడ్‌ వార్గల టాక్‌.

హిందీ, తెలుగు, తమిళ్‌, మరాఠీ భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో, టీజర్‌, ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ కనిపించలేదు. అయితే.. అభిమానులకు సర్‌ప్రైస్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చిత్ర బృందం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ధృవ’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

Link to comment
Share on other sites

Chi deni kana goram inkoti undadu

 

Ayina idi manchidhe lendi

 

Vediki acting radu ani inko sari prove avutundi nation wide because Sushant Singh Rajput acting chesthe muchata vestundi vedini pakan chusthe easy ga vedu side actor kinda kuda paniki radu ani decide avutaru people

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...