Jump to content

LuvNTR

Members
  • Content Count

    6,031
  • Donations

    $0.00 
  • Joined

  • Days Won

    5

LuvNTR last won the day on March 27 2018

LuvNTR had the most liked content!

About LuvNTR

  • Rank
    Gifted Fan

Recent Profile Visitors

1,753 profile views
  1. Santhosham. balayya ninna evarini kottaledu. Thank god. chilukaluri pet incident tharuvatha janalu ki relief last 3 days...
  2. land peekesukuntaru back ki....already notices icharu iddariki...they replied sayimg they have hard time to find international partner.
  3. aa indo-uk hospital okkati start ayithe chaalu inka. elagu aa assembly lilly tower start avuddi next 5 months lo.
  4. Polavaram Drone Close Up Video. Janalu Teertha yaathra ki vochinattu vocharu.
  5. మోదీ,జగన్, కేసీఆర్ బంధంపై ఆధారాలివిగో: టీడీపీ 12-03-2019 18:15:29 హైదరాబాద్: ఈడీ కేసులో విచారణ తప్పించుకునేందుకే మోదీతో జగన్ అవగాహనకు వెళ్లారంటూ టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. హిందూజా కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని, చర్యలు తీసుకోండని సీబీఐకి నాటి ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకొచ్చింది. లేఖ రాసి రెండేళ్లయినా కేంద్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ హయాంలో హిందూజాకు 100 ఎకరాల భూమి కేటాయించారని, అందులో జగన్ బినామీ సంస్థలకు హిందూజా గ్రూపు 11 ఎకరాలు ఇచ్చిందని తేలింది. క్విడ్ ప్రోకోకు ఆధారాలు ఉన్నాయని, మరింత లోతుగా విచారణ జరిపితే చాలా విషయాలు బయటకొస్తాయని సీబీఐకి ఈడీ డైరెక్టర్ లేఖ రాశారు. జగన్‌తో ఒప్పందం కారణంగానే ఆ లేఖ, విచారణను కేంద్రం తొక్కిపట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. 2017లో ఈడీ లేఖ రాసిన తర్వాత పీఎంవోతో సాయిరెడ్డి ఒప్పందానికి వెళ్లారని టీడీపీ ఆరోపించింది. జగన్ బినామీ సంస్థలకు ఇచ్చిన 11 ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని టీడీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. కేసీఆర్, జగన్‌, బీజేపీకి మధ్యవర్తిత్వం చేస్తున్నారనేందుకు ఇంతకన్నా ఏం ఆధారం కావాలని టీడీపీ నిలదీసింది. ఈడీ డైరెక్టర్ లేఖ విడుదలతో రాజకీయంగా కలకలం రేగింది. జగన్, మోదీ, కేసీఆర్ లింకు ఈ దెబ్బతో బయటపడిందని టీడీపీ స్పష్టం చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు సాగకపోవడానికి, జగన్‌కి కేసీఆర్ సాయం చేయడానికి కారణమేంటో ఈ లేఖతో బట్టబయలైందని టీడీపీ వాదిస్తోంది. YS Jagan and Hinduja Quid Pro Quo Relation in Yaga Associates.
  6. Lot of factors. Jan 2019 lo release sesina white paper lo explain sesaru. Year by year AP is growing 10% minimum. 2014 lo 4 lac crore unna GSDP(9.2%) 2018 ki 6 lac crore (11.5%) ki vochindi. 2018 onwards you can see that GST revenue is increasing fast for AP. Service sector (including Govt. employees services and their migration to vijayawada) grew from 1.9 lac crored (2014) to 3.2 lac crored(2018). 2017 year nundi most of the govt employees started to migrate into AP and working here. more revenue coming from service sector having education, tourism, labour activity in infrastructure sector, industrial labour etc. AP region Industrial turnover grew from 1 lac crore (2014) to 1.62 lac crore (2018). Agriculture sector in AP is picking up very fast. By 2018 year, Agriculture sector + Service sector combined revenue in AP(79% contribution ) is more than that of TG (63% contribution) http://apvision.ap.gov.in/JBMV-2019/All theme papers/Finance & Economic Growth/White Paper in English.pdf
  7. AP vs TG revenues comparison: AP vs TG-> Sector wise Contribution Towards Economy: source: white paper released by AP government on Jan 2019. http://apvision.ap.gov.in/JBMV-2019/All theme papers/Finance & Economic Growth/White Paper in English.pdf
  8. Jagan 23 Feb 2019 London Tour Diaries (Secrets of money laundering): భారతీస్ జగన్ @ లండన్ పేరుకు జగన్ తాను చదివిస్తున్న కూతురును చూడ్డానికి అని లండన్ వెళ్లాడు. కానీ తాను చదివిన చదువో, విజయసాయి రెడ్డి ఆడిటింగ్ విజ్ఞానమో అక్కడ మనీ లాండరింగ్ కోసం భార్యతో పెట్టిచ్చాడు కంపెనీలు. తోడుగా తన కజిన్ సునీల్ రెడ్డిని కూడా భాగస్వామిని చేసాడు. ఏ రోజైనా తన ఎన్నికల అఫిడవిట్ లో ఆ లండన్ కంపెనీలు సిలోహ్ ఇండస్ట్రీస్ (Shiloh Industries), ఒరిసోన్ మినరల్స్(Orisoun Minerals), ఫారెక్స్ ఇంపెక్స్ (Foress Impex Private Ltd.) లే కాదు ఏవైనా చూపాడా అంటే ఏవీ చూపడు. ఆమె చదువుకొన్న చదువుకు, ఇండియాలోనే ఏడాదికి కోట్లలో జీతాలు తీసుకొనే కోడలిగా చేసి ఆయన కడతేరిపోయినా, అవినీతి రుచి మరిగిన కొడుకు కసి రోజు రోజుకూ అదే పదవి మీద ఆశ పెరుగుతోంది. పైగా అక్కడి జఫ్ఫాలకు కూడా ఇవన్నీ దాచి, తన బీద అరుపులు వినిపించి, కుల గౌరవాన్ని సిఎం కుర్చీ మీద పెట్టడం కోసమని, భారీ విరాళాలు పోగేస్తున్నాడని సమాచారం. లండన్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి మీకోసం ఈ చిత్రాలు. చిత్రాల్లో భారతీ జగన్ గారి సంతకాలు చూడగలరు.
×