Jump to content

paruchuriphani

Members
  • Content count

    4,778
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    2

paruchuriphani last won the day on October 25

paruchuriphani had the most liked content!

About paruchuriphani

  • Rank
    Complete Fan
  • Birthday 05/14/1988

Contact Methods

  • Yahoo
    phani_paruchuri199@yahoo.com

Profile Information

  • Gender
    Male
  • Location
    Vijayawada
  • Interests
    share market, playing cricket, watching movies

Recent Profile Visitors

5,212 profile views
  1. Chimpanjeeeee gaadu ilantivi enno chesi eeroju ee stage lo vunnadu.....mundu aa pitti potato gadini peekali
  2. Comrades confusion

    Desam anta marutundi....ee Kerala and west Bengal valdu....eppudu marataro....vaalda picha vaaldu...
  3. last time Pileru lo manam 3rd place....eesari WIN avvochu....
  4. Modi is stronger than ever

    cry baba na cry babala?
  5. ఇలాంటి వాటికీ మన దేశం లో ఆపర మేధావులం అని చెప్పుకొనే వాళ్దు & మేము అంతా లౌకిక వాదులం అని చెప్పుకొనే వాళ్దు ఏమి చెప్తారో ..... మన కర్మ కొద్దీ ఇలాంటివి జరిగితే ఇదంతా గవర్నమెంట్ వైఫల్యం...ISIS వాళ్దు ఏమి తప్పు లేదు. వాళ్దు వల్ద భావాలను & వాళ్దు అసహనాని ఇలా వ్యక్తం చేసారు. తప్పు అంతా ప్రభుత్వానిదే అంటారు ఏమో.... లౌకిక వాద ప్రభుత్వాలే పరిపాలిస్తున్న కేరళ & బెంగాల్ లో మాత్రమే ఇలాంటి ఎందుకు జారుతున్నాయి ..... దేశం లోని ఆపర మేధావులు ఏమో కేరళ , బెంగాల్ & కర్ణాటక లో మాత్రమే ప్రభుత్వాలు వున్నాయి ...మిగతా దేశం మొత్తం అసహనం తో రగిలి పోతుంది అన్నారు. అంటే దేశం మొతం ఇలాంటి టెర్రరిస్ట్ లతో నిండిపోతే అప్పుడు మనది లౌకిక వాద దేశం అయినట్లా....
  6. న్యూఢిల్లీ, నవంబరు 15: ఐఎస్‌ ఉగ్రవాదులు భారత్‌లో మారణహోమం సృష్టించబోతున్నారా? యూరప్‌ తదితర దేశాల్లో భారీ వాహనాలను జనాలమీదకు పోనిచ్చినట్లుగా నరమేధానికి ప్లాన్‌ వేసుకున్నారా? ముఖ్యంగా హిందూ పండగలే లక్ష్యంగా దాడులకు ప్లాన్‌ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా ఐఎస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రషీద్‌ విడుదల చేసిన ఆడియో టేప్‌ ఒకటి కలకలం రేపుతోంది. ‘హిందువులు తినే ఆహారంలో, తాగే నీళ్లలో విషం కలపండి. త్రిస్సూర్‌ పూరమ్‌, మహా కుంభమేళ జరిగే ప్రాంతాల్లో జనాలపైకి భారీ వాహనాలను నడపండి’ అంటూ ఐఎస్‌ సానుభూతిపరులకు రషీద్‌ పిలుపు ఇచ్చాడు. పదినిమిషాల ఆ ఆడియో టేప్‌ మలయాళంలో ఉంది. భారత్‌కు చెందిన రషీద్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఆఫ్ఘన్‌ కేంద్రంగా ఐఎస్‌ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఒక్కో ఉగ్రవాది ‘ఒంటరి తోడేళ్ల’ మాదిరి హిందువులపై విరుచుకుపడాలని పిలుపిచ్చాడు. ‘మన మద్దతుదారుడు లాస్‌వెగాస్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌కు వచ్చిన అనేక మందిని చంపేశాడు. మీరు కూడా ప్రయత్నించండి. రైళ్లను పట్టాలు తప్పించండి లేదా ఒక కత్తి అయినా ఉపయోగించండి’ అని రషీద్‌ పేర్కొన్నాడు. ‘మీలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు. కాఫిర్లను చంపడానికి మీ తెలివితేటలు ఉపయోగించండి. చంపేయండి వారిని. ప్రజాస్వామ్యాన్ని, హిందూయిజాన్ని, క్రైస్తవాన్ని నాశనం చేయండి. అల్లా ఆదేశాలతో రాజ్య పాలన చేయండి’ అని ఆడియో టేప్‌లో పేర్కొన్నాడు రషీద్‌. ‘ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేయలేకపోతే ఐఎస్ కు ఆర్థికంగా సాయపడండి’ అని కూడా పిలుపిచ్చాడు. ఆఫ్ఘన్‌లోని టెలిమెసెంజర్‌ అలాగే ఇన్‌స్టాంట్‌ చాట్‌ అప్లికేషన్స్‌ ద్వారా ఆడియో క్లిప్‌ ప్రచారం అవుతున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. రషీద్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. కేరళ పోలీసులు కూడా రషీద్‌ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు.
  7. neeku koncham gattigane tagilinatlu vundi.....meeku Discussion cheyyataniki matter vunte cheyyandi....leda lite tisukondi... personal ga vadhu.....emi cheyyalo teliyanappude personal ga veltaru....
  8. toooooo much funny ga vundi artical.....Pedda notes raddu valana jobs poyaya.....130cr janabalo...just 1.5lk job vudaya....notes raddhu cheyyaka mundu jobs perigaya....Mari GST vachinappudu Accountants and CA Finance lo jobs peragali kada. peragalede.....Bro ivanni vutta pakodi news lu...... aa jobs chala varaku Automation valana poyayi.... IT lo inko 3-5 years lo Block Chain, AI , Machine Learning ,IOT, Automation paina tappa migata jobs 30-40% potayi....Avi kuda Notes raddu..GST..Modi Dress... valna poyayi antaru Apposition valdu....ivanni political stunts vatillo 10% kuda reality lo vundavu.... anta enduku Trump ragane mana Indians anta Tattabutta sardukone vacheyatame annaru emaindi... Vukalo eeka kuda kadalledu....inka vellevaldu veltune vunnaru.....
  9. JaiLavakusa 50th Day Special Show @ Sandhya 35MM

    Hyaderab lo vunnavaldu vellandi...Second show rachale...
  10. From FB....

    paada yatralaki peddaga janam raaru....media coverage ni batte success or failure vuntundi....daily money ichi tisukuraleru kada....so takkuve vuntarule
  11. kaalda meeda padda karuninchani Ramoji

    AJ and ABN ee koncham cover chestunnadu.....
  12. Eenadu lo main article
  13. Jagan out of Active Politics?

    ap lo political vacuum chala vundi....so Jagan politics lo nundi povatam lantivi jaragavu ippatlo....vunte pottu vuntundi Cong or BJP tho....
  14. meeru mammali sariga ardam chesukovatam ledu...memu mana telugu valda peruni International level lo recognition ki try chestunte meeru emo kindle chestunnaru....
×