Jump to content

Rosaiah kummestunnadu gaa


OnlyTDP

Recommended Posts

Babli vishayam konchem challa paddaaka Congress vaallu TDP meeda yekkestaru ani anukuntune vunnaa.. adhe jarugutondhi.. TDP nayakulu strong gaa retaliate cheyyakapothe Congress + Media kalisi TDP ni kummeyyadam khayam..

 

మహారాష్ట్రలో తెలుగువారి భవితవ్యం గురించి ఆలోచించారా ?

ప్రజల మధ్య లేని విద్వేషాలు సృష్టించడం తగదు, రోశయ్య హితవు

 

హైదరాబాద్, జూలై 21 : బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు రూపొందించిన వ్యూహం రెండు రాష్ట్రాల ప్రజలమధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో లక్షలాది మంది తెలుగువారు జీవిస్తున్న విషయాన్ని విస్మరించి చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మహారాష్ట్ర పోలీసుల జులుంను రాష్ట్ర ప్రభుత్వం ఖండించినా, మళ్లీ మీరు మమ్మల్ని ఖండిస్తారా?

తెలుగువారికీ, మరాటీ వారికీ మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా ? ఇదేం పద్ధతి ? అని ఆయన ప్రశ్నించారు, చంద్రబాబు బృందం ధర్మాబాద్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రోషం లేనట్టు చేతులుముడుచుకు కూర్చున్నదని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు సమాధానంగా రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర పోలీసుల లాఠీఛార్జీని మేము సమర్ధిస్తే అప్పుడు అనాలి. కాని మేము ఖండించాం. మహారాష్ట్రలో ఎంత మంది తెలుగువారు ఉన్నారో ఆలోచించారా? మనకూ, మహారాష్ట్రకూ మధ్య లేని విద్వేషాలు మీరు రెచ్చగొడతారా ? అని ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

 

చర్చలతో ఏదైనా పరిష్కరించుకోవచ్చునన్న విశ్వాసం గలవాణ్ణి. బాబ్లీ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. అయితే ప్రధానితో అఖిలపక్ష సమావేశానికి సమయం తీసుకోమంటే, ప్రధాని సమయం ఇచ్చారు కాబట్టి బాబ్లీ యాత్ర వాయిదా వేసుకోమని ఫోన్ చేశా, లేదు, మాకు వేరే ఆలోచనలు ఉన్నాయన్నారు, సరేనన్నా అని రోశయ్య వివరించారు.

 

అసలు బాబ్లీ విషయంలో బాబు ఎంతసేపూ 2005 గురించి మాట్లాడుతున్నారే గాని మీడియా కథనాలు చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే బాబ్లీ డిజైన్ చేయడం, టెండర్ల ప్రక్రియ జరిగింది కదా. అప్పుడే ఆపి ఉండవలసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చంద్రబాబుకు వెంటనే తెలుస్తాయి కదా. నేనంటే పాతకాలంవాణ్ణి. టెక్నాలజీ ఏమీ తెలియనివాణ్ణి. మరి చంద్రబాబు నాయుడు విషయం అది కాదు కదా. అన్నీ చిటికెలో తనకు తెలిసిపోతాయని ఆయనే చెప్పారు కదా. మరి అప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడతారేమిటి ? టెండర్లు వేసిననాడే ఎందుకు ఆపలేదు ? టెండర్లు వేసినవారెవరు ? టెండర్లు వేసినవారు మన రాష్ట్రం వారే కదా. మరి ఇప్పుడు మాట్లాడతారేం? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ? ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయి? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టారు. ఉపఎన్నికలకు ప్రచారానికి రమ్మని వారి పార్టీ అభ్యర్ధులు గట్టిగా సహజంగానే కోరుతుండి ఉంటారు. బాబ్లీ పేరు చెప్పి ఉపఎన్నికలు అయ్యేవరకూ అక్కడే ఉందామనుకున్నారేమో ! అని రోశయ్య వ్యంగ్యోక్తులు కూడా విసిరారు.

 

చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిమీదా లాఠీ ఛార్జి చేయలేదా ? కాల్పులు జరిపించలేదా ? ఆనాడు ఆందోళన చేస్తున్న పొగాకు రైతులు ఏ దేశస్థులనుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు ? ఆ రోజున కాల్పులు జరిపింది ఎవరు ? గుర్రాలమీద కూడా వెళ్లి ఆడవారిమీద లాఠీ ఛార్జి చేసిందెవరు ? వారెవరైనా విదేశీయులా ? మరోసారి చెబుతున్నాను. మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును గర్హిస్తున్నాం. వారికి చెప్పవలసిన మాటలు చెప్పాం. 2003లో పవర్ టారిఫ్ పెంచారు. టారిఫ్ పెంచకుండానే ఆదాయం పెంచుకోవచ్చునని చెప్పాం. ఆ ఆందోళనలో నేనూ ఉన్నాను. అప్పుడు ఫైర్ ఎందుకు చేశారు? మీరే అధికారంలో ఉన్నప్పుడు కాల్పులు జరిపారు కదా. మీరు చెప్పేది చెప్పుకోండి. మహారాష్ట్ర మీద ఏం చెప్పాలన్నా చెప్పుకోండి. తప్పులేదు. కాని మధ్యలో మామీద ఎందుకు పడ్డారు ? అని ఆయన ప్రశ్నించారు.

 

రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని దాదాపు లక్షాయాభైవేలమందిపై కేసులు పెట్టారు. ఆనాటి ప్రభుత్వం తీరును వెల్లడించే అంశాలు అవి. ముందు అసలు ఏమీ మాట్లాడవద్దనే అనుకున్నాం. కాని విషయాలు స్పష్టం చేయడానికి ఇప్పుడు ఒకసారి గుర్తు చేద్దామని చెబుతున్న మాటలు ఇవి అని రోశయ్య చెప్పారు.

Link to comment
Share on other sites

Kinda rothiaha post paina na comments ni red colour bold lo rasanu. parleda?

 

Babli vishayam konchem challa paddaaka Congress vaallu TDP meeda yekkestaru ani anukuntune vunnaa.. adhe jarugutondhi.. TDP nayakulu strong gaa retaliate cheyyakapothe Congress + Media kalisi TDP ni kummeyyadam khayam..

 

మహారాష్ట్రలో తెలుగువారి భవితవ్యం గురించి ఆలోచించారా ?

ప్రజల మధ్య లేని విద్వేషాలు సృష్టించడం తగదు, రోశయ్య హితవు

 

హైదరాబాద్, జూలై 21 : బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు రూపొందించిన వ్యూహం రెండు రాష్ట్రాల ప్రజలమధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విరుచుకుపడ్డారు.

 

Pyuham babu chesadu. Maharashtra government, Andhra Government and Central government emi chestunnayi babu pyuham chestunte. tonguni padukunnaya? leka pothe babu cheppada maharashtra goverment ki mammalni arrest cheyandi ani? adi kuda siggu leni rothiahane cheppali. Aina telugodi gundello babli pette chichu kante peddadi kadu yi chichu.

 

మహారాష్ట్రలో లక్షలాది మంది తెలుగువారు జీవిస్తున్న విషయాన్ని విస్మరించి చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maharashtra lo lakshaladi mandi telugu vallu maharastreeyulu gane treat cheyali. andukosamani kotladimandi telugu vallu emaina parleda?

 

 

మహారాష్ట్ర పోలీసుల జులుంను రాష్ట్ర ప్రభుత్వం ఖండించినా, మళ్లీ మీరు మమ్మల్ని ఖండిస్తారా? em tappa. mi asamardatha valle kada praja prathinidhulanu maharastra policelu kottindhi.

 

తెలుగువారికీ, మరాటీ వారికీ మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా ? ఇదేం పద్ధతి ? అని ఆయన ప్రశ్నించారు, చంద్రబాబు బృందం ధర్మాబాద్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రోషం లేనట్టు చేతులుముడుచుకు కూర్చున్నదని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు సమాధానంగా రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర పోలీసుల లాఠీఛార్జీని మేము సమర్ధిస్తే అప్పుడు అనాలి. కాని మేము ఖండించాం. మహారాష్ట్రలో ఎంత మంది తెలుగువారు ఉన్నారో ఆలోచించారా? మనకూ, మహారాష్ట్రకూ మధ్య లేని విద్వేషాలు మీరు రెచ్చగొడతారా ? అని ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. Vidveshalostayani project lu kaduthunte vurukovala. Ante maharashtra goverment ki yi emi sambandam leda. vallala kodithe vidweshalu peragava?

 

చర్చలతో ఏదైనా పరిష్కరించుకోవచ్చునన్న విశ్వాసం గలవాణ్ణి. 2005 nunchi enni charchalu jarigayi babli meeda? avi konchem cheppochu kada TDP meeda vidvesham kakka pothe. బాబ్లీ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. అయితే ప్రధానితో అఖిలపక్ష సమావేశానికి సమయం తీసుకోమంటే, ప్రధాని సమయం ఇచ్చారు కాబట్టి బాబ్లీ యాత్ర వాయిదా వేసుకోమని ఫోన్ చేశా, లేదు, మాకు వేరే ఆలోచనలు ఉన్నాయన్నారు, సరేనన్నా అని రోశయ్య వివరించారు. akhilapaksha samavesaniki TDP ramani cheppinda. Babli ni chusosthe akhilapaksha samavesam lo inka baga vadinchochu kada.

 

అసలు బాబ్లీ విషయంలో బాబు ఎంతసేపూ 2005 గురించి మాట్లాడుతున్నారే గాని మీడియా కథనాలు చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే బాబ్లీ డిజైన్ చేయడం, టెండర్ల ప్రక్రియ జరిగింది కదా. అప్పుడే ఆపి ఉండవలసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చంద్రబాబుకు వెంటనే తెలుస్తాయి కదా. నేనంటే పాతకాలంవాణ్ణి. టెక్నాలజీ ఏమీ తెలియనివాణ్ణి. మరి చంద్రబాబు నాయుడు విషయం అది కాదు కదా. అన్నీ చిటికెలో తనకు తెలిసిపోతాయని ఆయనే చెప్పారు కదా. మరి అప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడతారేమిటి ? టెండర్లు వేసిననాడే ఎందుకు ఆపలేదు ? టెండర్లు వేసినవారెవరు ? టెండర్లు వేసినవారు మన రాష్ట్రం వారే కదా. మరి ఇప్పుడు మాట్లాడతారేం? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ? Tenderlu vesthe project motham start ainatlena? meeru andhra lo konni projects ki tenderlu vesaka designs marcharu. ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయి? Appudu babuki tender vesina vishayam telusani cheppada? 2005 nunchi aduguthunnaru kada. meeku gurthu leda? ippudu gurthukosthe thapenti. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టారు. ఉపఎన్నికలకు ప్రచారానికి రమ్మని వారి పార్టీ అభ్యర్ధులు గట్టిగా సహజంగానే కోరుతుండి ఉంటారు. బాబ్లీ పేరు చెప్పి ఉపఎన్నికలు అయ్యేవరకూ అక్కడే ఉందామనుకున్నారేమో ! అని రోశయ్య వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. nuvvu tega velthunnavu vupa yennikala pracharaniki. inkokari gurinchi neekenduku?

 

చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిమీదా లాఠీ ఛార్జి చేయలేదా ? కాల్పులు జరిపించలేదా ? ఆనాడు ఆందోళన చేస్తున్న పొగాకు రైతులు ఏ దేశస్థులనుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు ? ఆ రోజున కాల్పులు జరిపింది ఎవరు ? గుర్రాలమీద కూడా వెళ్లి ఆడవారిమీద లాఠీ ఛార్జి చేసిందెవరు ? వారెవరైనా విదేశీయులా ? vallantha praja prathinidhula. congress vallu kalpulu jarapaleda. CBN emaina maharashtra policelatho kottinchada. మరోసారి చెబుతున్నాను. మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును గర్హిస్తున్నాం. వారికి చెప్పవలసిన మాటలు చెప్పాం. emi chepparo telusukovacha. 2003లో పవర్ టారిఫ్ పెంచారు. టారిఫ్ పెంచకుండానే ఆదాయం పెంచుకోవచ్చునని చెప్పాం. ఆ ఆందోళనలో నేనూ ఉన్నాను. అప్పుడు ఫైర్ ఎందుకు చేశారు? మీరే అధికారంలో ఉన్నప్పుడు కాల్పులు జరిపారు కదా. మీరు చెప్పేది చెప్పుకోండి. మహారాష్ట్ర మీద ఏం చెప్పాలన్నా చెప్పుకోండి. తప్పులేదు. కాని మధ్యలో మామీద ఎందుకు పడ్డారు ? అని ఆయన ప్రశ్నించారు. babli pai nidra pothunnaduku kuda adagakudada?

 

రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని దాదాపు లక్షాయాభైవేలమందిపై కేసులు పెట్టారు. ఆనాటి ప్రభుత్వం తీరును వెల్లడించే అంశాలు అవి. ముందు అసలు ఏమీ మాట్లాడవద్దనే అనుకున్నాం. కాని విషయాలు స్పష్టం చేయడానికి ఇప్పుడు ఒకసారి గుర్తు చేద్దామని చెబుతున్న మాటలు ఇవి అని రోశయ్య చెప్పారు. raithulaki yi badalu vundakudadane na meeru current lekunda chestunnaru polalaki.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...