Jump to content

mana tarak ki inko fan....


pavan s

Recommended Posts

విక్టరీ వెంకటేష్ తొలిసారి హీరోగా నటించిన "కలియుగ పాండవులు" చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి హీరోయిన్ గా ప్రవేశించిన అందాలనటి ఖుష్ బూ తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు.ఆమెకు తమిళ నాడు లోని తిరిచ్చిలో ఆమె అభిమానులు గుడి కూడా కట్టారు.అటువంటి ఖుష్ బూ కి అభిమాన హీరో జూనియర్ యన్.టి.ఆర్.ఈ విషయాన్ని ఆమె ఒక టి వి ఛానల్ ఇంటర్ వ్యూలో స్వయంగా తెలిపారు.అంతేకాదు..యన్.టి.ఆర్. వద్ద ఆటోగ్రాఫ్ కూడా తీసుకుందట.అంతటి సీనియర్ నటీమణికి అభిమాన హీరో యన్.టి.ఆర్.అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ .

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...