SasiBabu Posted February 3, 2010 Share Posted February 3, 2010 తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు తనకు రెండు కళ్లులాంటివని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, అలాగే జఠిలమైనదిగా పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను కాంగ్రెస్ పార్టీనే పరిష్కరించాలన్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నానన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికే టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు రెండుగా చీలిపోయాయని ఆయన అన్నారు. Link to comment Share on other sites More sharing options...
Bollu Posted February 3, 2010 Share Posted February 3, 2010 తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు తనకు రెండు కళ్లులాంటివని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, అలాగే జఠిలమైనదిగా పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను కాంగ్రెస్ పార్టీనే పరిష్కరించాలన్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నానన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికే టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు రెండుగా చీలిపోయాయని ఆయన అన్నారు. Kallu chidambaram laga rendu kallu antana......... :nerd: Link to comment Share on other sites More sharing options...
NTR_ONE Posted February 4, 2010 Share Posted February 4, 2010 cbn emotional statements ki response elavuntundo mari......... Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted February 4, 2010 Share Posted February 4, 2010 jai chandrababu Link to comment Share on other sites More sharing options...
satya Posted February 4, 2010 Share Posted February 4, 2010 Link to comment Share on other sites More sharing options...
Babu Posted February 4, 2010 Share Posted February 4, 2010 Link to comment Share on other sites More sharing options...
Bommasani Posted February 4, 2010 Share Posted February 4, 2010 aada leka maddela oodu Link to comment Share on other sites More sharing options...
chsrk Posted February 4, 2010 Share Posted February 4, 2010 Guntupalli baa..neeku ee problem kooda vunda?..Mana Mulpuri doctor gaarini contact cheyyaraadu... Link to comment Share on other sites More sharing options...
Babu Posted February 4, 2010 Share Posted February 4, 2010 Guntupalli baa..neeku ee problem kooda vunda?..Mana Mulpuri doctor gaarini contact cheyyaraadu... em sestam mama... CBN gari statements vini ala tayaraya.. adi matter.. Link to comment Share on other sites More sharing options...
chsrk Posted February 4, 2010 Share Posted February 4, 2010 em sestam mama... CBN gari statements vini ala tayaraya.. adi matter.. Link to comment Share on other sites More sharing options...
praneeth.m Posted February 4, 2010 Share Posted February 4, 2010 jai chandra babu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.