Jump to content

y.s death ayina vaaram lo idhi jarigi untey


Cyclist

Recommended Posts

ఇండోనేషియాలో భూకంపం : 1000కి పైగా మృతులు

 

earth quakeకౌలాలంపూర్‌ : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దేశంలో మేజర్‌ సిటీ అయినటువంటి పడాంగ్‌లో సంభవించి విపత్తులో మృతుల సంఖ్య 1000కి పైనే ఉంటుందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. సుమారు 500లకు పైగా భవనాలు కూలిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

 

earth quake బాధితులను ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. మొదట రిక్టర్‌ స్కేలుపై 7.6 భూకంప తీవ్రత నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. 9 లక్షల మంది జనాబాగల పడాంగ్‌లో రెండు సార్లు భూకంపం సంభవించడంతో వందలాది భవంతులు నేలమట్టమయ్యాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. కళ్లముందే ఆప్తులను కోల్పోయి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు.

 

earth quake మృతుల్లో పసి పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. రెండో సారి భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదయింది. రెండోసారి భూకంపానికి పడాంగ్‌ సిటీలోని జామిల్‌ ఆసుపత్రి స్వల్పంగా దెబ్బతినడంతో వందలాది మంది పేషంట్లు ప్రాణాలతో బయటపడ్డారు.

Link to comment
Share on other sites

ante Thathane CM ga inko 4+ years untadani VH seppinaka gadha bhookampam vochindedhi..

 

so denni Jagan CM ayye avakasham ledhani delsi fans gunde aagi maranichina list loki yesukovachu...

 

endhukaina manchidhi pichi paper paina oo kannesi unchandi  ;)

 

eepali Guiness Book of World record oo telugodu miss kaakoodadhu (child)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...