Jump to content

నువ్వు మగాడివా?


Cyclist

Recommended Posts

నేను ముసలి వాడిని అయిపోయాను అని

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికవ్వడానికి బద్దకం వేసో

లేక భయపడో అడ్డదారిలో ఎం ఎల్ సి అవ్వడానికి

అడ్డుపెట్టుకొన్న వృద్దాప్యం ఏమయ్యింది?

Link to comment
Share on other sites

ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధుల సభలో

సభ వ్యవహారాలను నడుపడానికి అలా ఎన్నిక అవ్వకుండా

ఎం ఎల్ సి గా వచ్చిన వ్యక్తికి ఇవ్వడం చట్ట పరంగా సమంజసం

అవ్వోచ్చేమో కాని నైతికంగా కాజాలదు.

 

అలాంటి వ్యక్తి వయసుకు తగినట్టు కాక

నువ్వు మగాడివా అంటూ మాట్లాడడానికి అర్హత ఉన్నట్టా?

Link to comment
Share on other sites

నేను ముసలి వాడిని అయిపోయాను అని

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికవ్వడానికి బద్దకం వేసో

లేక భయపడో అడ్డదారిలో ఎం ఎల్ సి అవ్వడానికి

అడ్డుపెట్టుకొన్న వృద్దాప్యం ఏమయ్యింది?

 

Adhurs... chinchestunnavu bossu nuvvu matram..  ;D

Link to comment
Share on other sites

లక్ష కోట్లతో బడ్జట్టులు పెంచి పెరుగుతున్న ధరలపై

అదుపు సాధ్యంకాక అసెంబ్లీలో ఆవేశ పడి

మగాడివా అంటూ మాట్లాడడం బదులు

మంది మందు కొడితే వచ్చే ఆదాయంతో మన్ను తిన్న పాములా మనం ఎందుకు ఉన్నాం అని

స్వపక్షం పక్కకు తిరిగి ప్రశ్నించుకొని ఉంటే ప్రజలు హర్షించే వారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...