vk_hyd Posted October 19, 2024 Posted October 19, 2024 https://x.com/Tarak_ist/status/1847391662634324086 14వ ఏటా పెళ్లి చేశారు.తనకి 15 వచ్చేసరికి కొడుకు పుట్టాడు...బట్ దురదృష్టం , సరైన భర్త దొరకలేదు, శాడిస్ట్ తో చిన్న పిల్ల ని ఇచ్చి పెళ్లి చేసారు ..2 ఇయర్స్ ఎన్నో బాధలు దిగమింగుకుని, కొట్టిన ఫుడ్ పెట్టక పోయినా ఆమె అలాగే భర్త తో ఉంది...బట్ చివరకి కన్న కొడుకు కి కూడా పోషించే గుణం ,తత్వం leni వాడు అని తెలిసి, ఆమె తండ్రి గారు దగ్గర umdi పెద్దల సమక్షంలో లో డివోర్స్ ఇప్పించారు. అప్పుడు తన వయసు 16 ,బాబు వయసు సంవత్సరం. శాడిస్టు గాడి తో పీడా వదిలింది అనుకొనే లోపే ఆమె తండ్రి (కూతురి జీవితం బాగాలేదని కుంగిపోయి...హైహ్ బీపీ తో చనిపోయారు). ఇప్పుడు ఇంట్లో... కుడు పెట్టడానికి ఎవరు లేరు. తన బాబు ని మరియు తన తల్లిని పోషించుకోడానికి తన 16వ ఏటనే విజయవాడ లోని గాంధీ నగర్ ఫుట్ వేర్ manufacture కంపెనీ లో డైలీ వేజర్ గా జాయిన్ అయ్యింది. భర్త లేకుండా ఎన్నో కష్టాలు, సంపాదన ఇంట్లో తినడానికి సరిపోయేది కాదు... డైలీ చార్జెస్ 20 Rs అవుతున్నాయి అని 7km నడుచుకుంటూ పనికి వెళ్లి నైట్ 9:30pmకి నడుచుకుంటూ ఇంటికి వచ్చేది. తన బాబు కి సరైన ఫుడ్ ,పోషకాహారం ఇవ్వలేకపోతున్న అని ఎంతో కుంగిపోయేది. రిలేటివ్స్ రెండో పెళ్లి చేయాలి అని చూసిన తన బాబు కోసం ఆగిపోయింది . ఎన్నో కష్టాలు... భర్త లేడు అని చులకనగా చూసేటోలు. డబ్బు లేదని విలువ ఇచ్చే వాళ్ళు కాదు. అయినా తను పట్టించుకోలేదు బాధ ని తన లోనే దాచుకుంది. తన బాబు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనుకుంది... తినడానికే జీతం సరిపోని situation లో kooda బాబు నీ govt స్కూల్ కాదు అని కాన్వెంట్ స్కూల్ లో జాయిన్ చేసింది. ఎన్నో కష్టాలు బాబు ఫీస్ లు కట్టడానికి...పట్టీలు తాకట్టు పెట్టి స్కూల్ ఫీజు కట్టిన రోజులున్నాయి. బాబు 10th కి వచ్చాడు...ఈలోపు రిలేటివ్స్ ఉచిత సలహాలు ఇవ్వడం మొదలెట్టారు... 10th అవ్వగానే cellpoint ఆర్ మెకానిక్ షాప్ లో పడేయ్, నీకొడుకు పై చదువులు చదివి ఏం uddaristtadu , చదువుకున్న వాళ్ళంతా గాలికే తిరుగుతున్నారు...పనిలో పెట్టే అన్నారు. కానీ తనకు తన కొడుకు పై గట్టి నమ్మకం. 10th రిజల్ట్స్ వచ్చాయి.... ఆమె కొడుకు మీద పెట్టుకున్న హోప్స్ కి కొంచెం dissapoint గా మార్క్స్ వచ్చాయి. ఆమె 10/10 gpa ఎక్సపెక్ట్ చేస్త్తే...బాబు కి 9.5/10 వచ్చాయి. కొడుకు నీ ఏం అనలేదు గాని , బాధ లో ఉంది. రిజల్ట్స్ వచ్చిన రెండవ రోజు ,తనకి ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మీ బాబు నీ టీవీ లో (local ఛానల్) లో చూశాం 9.5/10 వచ్చాయి గా అని congratulate చేయడం స్టార్ట్ చేశారు...చాలా సంతోష పడింది. ఇంకా అప్పు తెచ్చి శ్రీ చైతన్య కాలేజీ లో బాబు ని జాయిన్ చేసింది... ఈసారి బాబు ఇంకొంచెం గట్టిగా కొట్టాడు 953/1000 స్కోర్ చేశాడు.... చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది....ఏరియా లో స్వీట్స్ పంచింది. కానీ బాబు కి చెన్నై veltech యూనివర్సిటీ లో బీటెక్ చదవాలని అని కోరిక బట్ money లేక...కౌన్సెలింగ్ లో వచ్చిన విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ చేసింది... బాబు ఇంజనీరింగ్ 3 ఇయర్స్ గడిచి పోయాయి... ఫైనల్ ఇయర్ వచ్చింది.... బాబు చదివేది చిన్న కాలేజీ అయినా...off campus lo 5 companies offer kottadu 1.wipro 2.infosys 3.HCl 4.virtusa 5. Capgemini . ఫస్ట్ babu Wipro lo job vachindi ani chepoagane chala aanadha padindi...marusati roje..tanh muslim aina sare, Vijayawada durgamma konda ekki mokku tirchukundi. inka relatives neighbours aame ki kurchi veyadam, babu ki maryadha ivvadam start chesaru. Babu wipro lo job chesttu, tana sampadanatho....Tana kosam amma padina kasttaniki...modhati gift iddam anukunnadu 1 year late aina manchi gift iddam anukunnadu.. ichadu. Aa babu evaro kaadu nene Amma ki 6 months back na savings tho gold (నల్ల పూసలు దండ చేయించ ) గోల్డ్ కమ్మలు తీసుకున్న. she is very happy idantha eroju nduku cheptunna ante...eroju na inspiration and na hero birthday ... A very very happy Birthday Amma life lo enni kasttalu vachina gattiga edurukoni Vijayawada lanti city lo raaninchavu neku unna guts kooda naku levu Amma... you are the best Happy birthday my love Tanu padina kasttaniki nakosam chesina sacrifice ki...nenu ichina gift chala takkuva.. she deserve more than what I couldn't...but inka manchi position ki Elli amma ni happy ga queen laga chuskunta
vk_hyd Posted October 20, 2024 Author Posted October 20, 2024 10 minutes ago, Uravakonda said: Ee real story evaridhi? Aa twiiter handle di
Uravakonda Posted October 20, 2024 Posted October 20, 2024 3 hours ago, vk_hyd said: Aa twiiter handle di Ok. Post lepesaru ga
OneAndOnlyMKC Posted October 20, 2024 Posted October 20, 2024 5 hours ago, Uravakonda said: Ok. Post lepesaru ga Vundi ga post
vk_hyd Posted October 20, 2024 Author Posted October 20, 2024 5 hours ago, Uravakonda said: Ok. Post lepesaru ga 17 minutes ago, OneAndOnlyMKC said: Vundi ga post
Muskism Posted October 20, 2024 Posted October 20, 2024 Good that she came out of that toxic relation sooner, bokkalo society bokkalo relatives,..
ravindras Posted October 20, 2024 Posted October 20, 2024 1 hour ago, OneAndOnlyMKC said: Vundi ga post twitter lo login ayithe kanapaduthundhi. log out ayithe kanapadadhu
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.