Siddhugwotham Posted September 13, 2024 Posted September 13, 2024 సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ఉదయం 11 గంటలకు సచివాలయానికి రాక విజయవాడపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు, వరదలు వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖుల ఆర్థికసాయం సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సీఎంఆర్ఎఫ్‌కు హీరోల సాయం సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్న రామ్ చరణ్, ఎన్టీఆర్
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.