baggie Posted April 10 Share Posted April 10 5 hours ago, sonykongara said: Ippudu muslims andaru anti avtaru ga Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted April 10 Share Posted April 10 JSP cadre chasing him with Kobbari Bondam Knife 😁 sonykongara and mahi101987 2 Link to comment Share on other sites More sharing options...
Rajesh_NBK Posted April 10 Share Posted April 10 13 minutes ago, baggie said: Ippudu muslims andaru anti avtaru ga Bjp opponent Link to comment Share on other sites More sharing options...
baggie Posted April 10 Share Posted April 10 Just now, Rajesh_NBK said: Bjp opponent Aithe enti bro....Sujana can manage ittantityi Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted April 10 Share Posted April 10 51 minutes ago, Rajesh_NBK said: Bjp opponent But people can see him as TDP candidate baggie 1 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 10 Author Share Posted April 10 YSRCP: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురు దెబ్బ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. Published : 10 Apr 2024 22:56 IST విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా సీనియర్నేత, కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దుర్గగుడి ఛైర్మన్గా కొనసాగించమని కోరితే.. వెల్లంపల్లి శ్రీనివాస్ సహకరించలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు వైకాపా టికెట్ ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు కేశినేని నాని తనను ప్రచారానికి కూడా రమ్మని కోరలేదన్నారు. వైకాపాలో తనకు జరిగిన అవమానాలతో బాధపడి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని సోమినాయుడు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now